ఓ పురుషుడు రోడ్డుపై నడిచి
వెళ్లేటపుడు తన కంటికి అందమైన మహిళ లేదా యువతి కనిపిస్తే.. ఇట్టే
కళ్లప్పగించి చూస్తాడు. ఆ మహిళను అంత త్వరగా మరిచిపోలేడు. ఇది సాధారణ
విషయమే అయినప్పటికీ.. తాజాగా నిర్వహించిన ఒక అధ్యయనంలోనూ వెల్లడైంది.
సెక్సీగా కనిపించే మహిళలను పురుషులు అంతతొందరగా మరిచిపోలేరని ఇందులో తేలింది. ఇందుకు కారణాలు లేకపోలేదు. ఆకర్షణీయంగా దుస్తులు ధరించి, శృంగార సానుకూల సంకేతాలు ఇవ్వడం ఒక కారణంగా చెపుతున్నారు.
కళాశాల విద్యార్థినుల వయస్సు ఉన్న మహిళల నిలువు ఫోటోలను పురుషులకు చూపించగా, ఆ ఫోటోలు కూడా శృంగారపరమైన సంకేతాలను ఇస్తున్నట్టు పలువురు అభిప్రాయపడ్డారు.
శృంగారపరమైన సంకేతాలు ఇస్తూ ఆకర్షణీయమైన దుస్తులు ధరించి, రెచ్చగొట్టే విధంగా ఫోజులు ఇచ్చిన మహిళలను పురుషులు గుర్తు పెట్టుకున్నట్లు ఆ అధ్యయనంలో తేలింది.
ప్రతికూల, సానుకూల అనుభవాలు రూపొందడానికి కేవలం భాగస్వాములను ఉద్వేగాలను గుర్తు పెట్టుకునే లక్షణమే కాకుండా ఇతర కారణాలు కూడా పనిచేస్తాయని అంటున్నారు.
వీటితో పాటు.. ఇట్టే ఆకర్షించే డ్రెస్సింగ్, అందచందాల ప్రదర్శన, శరీర ఆకారపు కొలతలు. నడక, నాజుకు నడుం, రంగు, ముఖారవిందం ఇత్యాది అంశాలు పురుషులను ఎక్కువగా మతిపోగొడుతున్నట్టు ఈ అధ్యయనంలో తేలింది.

No comments:
Post a Comment