Welcome To సుఖ-సంసారం

Tuesday 28 January 2014

యువతి

అద్దం ముందు
ఒక యువతి ఆనందంగా ఇంట్లోకి వచ్చి
భర్తతో ఇలా అంది ….’’చూడండి
నాకు ఇక తలనొప్పి రాదు …
ఇన్నాళ్ళు నేను తలనొప్పితో
బాధపడేదానిని కదా నేను ఒక
సైక్రియాటిస్ట్ దగ్గరకు వెళ్ళాను ఆయన
నాకు ఒక మంచి సలహా ఇచ్చారు …’’
భర్త : ‘’ఏమిటది …?’’
భార్య : ‘’నీకు తలనొప్పి
వచ్చినప్పుడు అద్దం ముందు నిలబడి
‘నాకు తలనొప్పి రాదు …
నాకు తలనొప్పి రాదు … నాకు తలనొప్పి
రాదు’ అని అనుకోమన్నాడు …
నేను అలాగే చేశాను అంటే
నాకు తలనొప్పి పోయింది … మీరు కూడా
ఆ డాక్టర్ వద్దకు వెళ్ళి పరీక్ష
చేయించుకోండి … మీరు నాతొ ఎక్కువ
సార్లు ఎంజాయ్ చేయలేకపోతున్నారు కదా
…’’
భర్త సరే అని చెప్పి ఆమె చెప్పిన
అడ్రస్ కి వెళ్ళి డాక్టర్ ని సంప్రదించి
ఇంటికి వచ్చి భార్యని రెండు చేతులతో
ఎత్తుకుని మంచంపై పడుకోబెట్టి
బట్టలు తీసేసి ‘’ఇప్పుడే వస్తాను …’
‘అని చెప్పి బాత్ రూమ్ లో కి వెళ్ళి
తిరిగివచ్చి ఆమెతో ఎంజాయ్ చేసాడు …
మరికొంత సమయం తరువాత మళ్ళీ ఆమెతో
‘’ఇప్పుడే వస్తాను …’’ అని చెప్పి
మళ్ళీ బాత్ రూమ్ లోకి వెళ్ళి తిరిగి వచ్చి
ఆమెకు ఇంతకు ముందు ఎప్పుడూ సంతృప్తి
కలగని విధంగా ఆమెని
సంతోషపెట్టాడు … కొద్ది నిముషాల
తరువాత మళ్ళీ ఆమెతో ‘’ఇప్పుడే
వస్తాను ….’’ అని చెప్పి బాత్ రూమ్ లోకి
వెళ్ళడం గమనించిన భార్య
అసలు ఆయన బాత్ రూమ్ లో
ఏం చేస్తున్నాడో చూద్దామని వెళ్ళి బాత్
రూమ్ తలుపు సందులోంచి చూసింది

భర్త : ‘’ఆమె నా భార్య కాదు …. ఆమె ఆ
భార్య కాదు …. ఆమె ఆ భార్య కాదు …’’
అని అంటున్నాడు…

రతిక్రీడ

రతిక్రీడ వల్ల ఆరోగ్యం కుదుటపడుతుందని పరిశోధనలు తెలియజేస్తున్నాయి. ఒత్తిడి నుంచి, నొప్పుల నుంచి రతిక్రీడ ఉపశమనం కలిగిస్తుందని అంటున్నాయి. గత రాత్రి రతిక్రీడలో పాల్గొన్న వ్యక్తి మర్నాడు ఒత్తిడిని చాలా సులభంగా అధిగమించాడని బయోలాజికల్ సైకాలజీ జర్నల్ తేల్చింది. సెక్స్ ఎండార్ఫిన్స్ను పెంచుతుందని, అది శరీరానికి సహజమైన నొప్పి నివారణ ఔషధంగా పనిచేస్తుందని, నిమిషాల్లో నొప్పులు మాయమవుతాయని ఎక్స్పరిమెంటల్ బయోలాజీ, మెడిసిన్ బులిటెన్ తెలియజేస్తోంది. ఒక వ్యక్తి మరో వ్యక్తి స్పర్శతో ఉపశమనం పొందుతాడని లైంగిక మానసిక శాస్త్రవేత్త స్టార్ట్ బ్రాడీ అంటున్నారు. ఎవరైన స్పర్శిస్తే ఆనందదాయకమైన ఉపశమనం లభిస్తుందని, దానివల్ల ఒత్తిడికి సబంధించిన హార్మోన్ కోర్టిసాల్ మోతాదు తగ్గుతుందని అంటున్నారు.

చలి వణికిస్తుంటే శృంగారానికి సిద్ధం

చలికాలం దంచికొడుతోంది. చలిలో దుస్తులు విప్పేసి రతిక్రీడను సాగించడం కొంత మంది మహిళలకు అంత సులభం కాదు. చలి వణికిస్తుంటే శృంగారానికి సిద్ధం కావడానికి కూడా వారికి ఇబ్బందిగానే ఉంటుంది. శృంగార స్పందనలను చలి తగ్గిస్తుంది. శరీరం చల్లబడడం వల్ల స్త్రీపురుషుల్లో కామవాంఛ కలిగినా ఉద్వేగం పొంది, దంచికొట్టడం అంత సులభంగా కనిపించదు. శరీరం వేడెక్కితే శృంగార క్రీడలో మన్మథసామ్రాజ్యాన్ని ఏలడానికి సాధ్యమవుతుంది. షీ కమ్స్ ఫస్ట్ అనే గ్రంథంలో డాక్టర్ ఇయాన్ కెర్నెర్ అదే విషయం చెప్పారు. చలి వల్ల పురుషాంగం ముడుచుకుపోవడం పురుషుల అనుభవంలో ఉన్నదేనని కెర్నెర్ అంటారు. పాదాలు చల్లగా లేకపోతే 30 శాతం మంది మహిళలు రతిక్రీడలో సంతృప్తి పొందుతారని సెక్స్ థెరపిస్టు అయిన కెర్నెర్ చెప్పారు.

దివ్యౌషధం శృంగారం

అందమైనది. అంతం లేనిది. అమృతం లాంటిది. అనునిత్యం తోడు ఉండేది. నీ స్నేహం అయితే ఆ స్నేహాన్ని కోరే . నీ నేస్తం... హయ్, నన్ను మీ స్నేహితునిగా…"karthik
6:43 PM మనిషికి జీవించటానికి గాలి, నీరు తిండి ఎంత అవసరమో అలానే శృంగారం కూడా అంతే అవసరం. శృంగారం లేని జీవితం షుగర్ లేని టీ లాంటిది. అటువంటి టీ తాగినా ఒక్కటే తాగక పోయినా ఒక్కటే. ఏ పండ్లు ఫలాలు, ఆహార ధాన్యాలు ఇవ్వని అపూర్వమైన ఆరోగ్యాన్ని శృంగార కేళి ఇస్తుంది. ఇక శృంగారం వలన లాభాలు చెప్పుకోవాలంటే అదో పెద్ద మహా భారతం అవుతుంది. అందుకే అంత విపులంగా కాకుండా సంక్షిప్తంగా కొన్ని ముఖ్య లాభాలను తెలుసుకుందాం. 

ఏ> శృంగారం ఒత్తిడిని తగ్గిస్తుంది.
 బి> క్యాలరీలను కరిగిస్తుంది,
 సి> రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.
 డి> బాధ నివారణ శక్తిని పెంచుతుంది. 
ఈ> ఆత్మ విశ్వాసాన్ని పెంపొందిస్తుంది.
 ఎఫ్> గుండె ఆరోగ్యాన్ని పెంచుతుంది. 
జి> కేన్సర్ రిస్క్ తగ్గిస్తుంది.
 హెచ్> ఆత్మీయతను పెంచుతుంది. ఐ> కండరాల శక్తిని పెంచుతుంది. జె> చక్కని నిద్రనిస్తుంది. ఇలా చెప్పుకుంటూ పోతుంటే ఇంకా ఎన్నెన్నో. ఒక్క మాటలో చెప్పాలంటే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని దివ్యౌషధం శృంగారం

రాత్రి వేళల్లో

చాల మంది స్త్రీలు రతిని కేవలం రాత్రి వేళల్లో మాత్రమే చేసుకునే క్రీడగా భావిస్తారు. పడక గదిలోనే రతిని అనుమతి ఇస్తారు. ఇకవేళ భర్తకు మూడ్ ఉండి రోజులో ఎప్పుడైనా సెక్స్ చేద్దామని ప్రయత్నిస్తే వారికి అవకాశం ఇవ్వక పోగా, చిరాకు తెప్పిస్తారు. దీంతో భర్త చిరాకు పరాకు పడుతాడు. అలా భర్తలు చిరాకు పడకుండా భార్యను ముగ్గులోకి దించడానికి కొన్ని చిట్కాలు పాటిస్తే మన దార్లోకి వస్తారని అంటున్నారు నిపుణులు. ఆవేంటో ఓసారి చూద్దాం.
my skype id: NEPOOKUKOSAM add me girls
భార్య ఒంటరిగా ఉన్న సమయంలో వెనక నుండి వెళ్ళి గట్టిగా వాటేసుకొని కొని మెడ భాగంలో ఓ ముద్దు ఇస్తే ఇట్టే కరిగిపోతారని అంటున్నారు. అలాగే భార్యా వంటగదిలో ఉన్న సమయంలో శబ్ధం చేయకుండా వెళ్లి వెనుక నుంచి చుట్టేయడం. ఆ సమయంలో మీకు అందుబాటులో ఉండే చాక్‌లెట్ లేదా ఐస్‌క్రీమ్ వస్తువులను నోట్లో పెట్టేసి.. మీరు కూడా వాటిని షేర్ చేసుకునేందుకు ప్రయత్నించాలి. కొన్ని సందర్భాలలో వారు చిరాకు పడ్డా మనం కూల్ గా ఉండాలంటున్నారు.
ఒకవేళ అది ఫలితం ఇవ్వకపోతే...బాత్‌రూమ్‌లోకి స్నానం చేస్తున్నట్టుగా వెళ్లి.. భార్యను పిలిచి లోపలికి లాగేయాలి. అక్కడ రోమాన్స్‌ ప్రారంభించాలి. అందులోనూ బాత్‌రూమ్ స్నానంతో ఎంతో మజానిస్తుంది. రతిక్రీడ ఉత్తేజాన్ని ఇచ్చేటందుకు ముందస్తు ఫోర్‌ప్లేతో ఆరంభించాలి. ఎందుకంటే మహిళలు ముందుగా ఫోర్‌ప్లేలను ఎంతో ఇష్టపడతారట.
అలాగే, కంటి సైగలతో కూడా భార్యతో రొమాన్స్ మొదలు పెట్టవచ్చని నిపుణులు చెపుతున్నారు. భార్య దృష్టిలో పడటానికి కంటి సైగలతో రొమాన్స్ చేయవచ్చంటున్నారు. వాస్తవానికి మహిళలు మగవారిని ఆకర్షించేందుకు వీటిని బాగా ఉపయోగిస్తారట. ..