అందమైనది.
అంతం లేనిది. అమృతం లాంటిది. అనునిత్యం తోడు ఉండేది. నీ స్నేహం అయితే ఆ
స్నేహాన్ని కోరే . నీ నేస్తం... హయ్, నన్ను మీ స్నేహితునిగా…"karthik
6:43 PM మనిషికి జీవించటానికి గాలి, నీరు తిండి ఎంత అవసరమో అలానే శృంగారం కూడా అంతే అవసరం. శృంగారం లేని జీవితం షుగర్ లేని టీ లాంటిది. అటువంటి టీ తాగినా ఒక్కటే తాగక పోయినా ఒక్కటే. ఏ పండ్లు ఫలాలు, ఆహార ధాన్యాలు ఇవ్వని అపూర్వమైన ఆరోగ్యాన్ని శృంగార కేళి ఇస్తుంది. ఇక శృంగారం వలన లాభాలు చెప్పుకోవాలంటే అదో పెద్ద మహా భారతం అవుతుంది. అందుకే అంత విపులంగా కాకుండా సంక్షిప్తంగా కొన్ని ముఖ్య లాభాలను తెలుసుకుందాం.
ఏ> శృంగారం ఒత్తిడిని తగ్గిస్తుంది.
బి> క్యాలరీలను కరిగిస్తుంది,
సి> రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.
డి> బాధ నివారణ శక్తిని పెంచుతుంది.
ఈ> ఆత్మ విశ్వాసాన్ని పెంపొందిస్తుంది.
ఎఫ్> గుండె ఆరోగ్యాన్ని పెంచుతుంది.
జి> కేన్సర్ రిస్క్ తగ్గిస్తుంది.
హెచ్> ఆత్మీయతను పెంచుతుంది. ఐ> కండరాల శక్తిని పెంచుతుంది. జె> చక్కని నిద్రనిస్తుంది. ఇలా చెప్పుకుంటూ పోతుంటే ఇంకా ఎన్నెన్నో. ఒక్క మాటలో చెప్పాలంటే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని దివ్యౌషధం శృంగారం

No comments:
Post a Comment