చలికాలం
దంచికొడుతోంది. చలిలో దుస్తులు విప్పేసి రతిక్రీడను సాగించడం కొంత మంది
మహిళలకు అంత సులభం కాదు. చలి వణికిస్తుంటే శృంగారానికి సిద్ధం కావడానికి
కూడా వారికి ఇబ్బందిగానే ఉంటుంది. శృంగార స్పందనలను చలి తగ్గిస్తుంది.
శరీరం చల్లబడడం వల్ల స్త్రీపురుషుల్లో కామవాంఛ కలిగినా ఉద్వేగం పొంది,
దంచికొట్టడం అంత సులభంగా కనిపించదు. శరీరం వేడెక్కితే శృంగార క్రీడలో
మన్మథసామ్రాజ్యాన్ని ఏలడానికి సాధ్యమవుతుంది. షీ కమ్స్ ఫస్ట్ అనే గ్రంథంలో
డాక్టర్ ఇయాన్ కెర్నెర్ అదే విషయం చెప్పారు. చలి వల్ల పురుషాంగం
ముడుచుకుపోవడం పురుషుల అనుభవంలో ఉన్నదేనని కెర్నెర్ అంటారు. పాదాలు చల్లగా
లేకపోతే 30 శాతం మంది మహిళలు రతిక్రీడలో సంతృప్తి పొందుతారని సెక్స్
థెరపిస్టు అయిన కెర్నెర్ చెప్పారు.
No comments:
Post a Comment