Welcome To సుఖ-సంసారం

Saturday 31 May 2014

పిల్లలు పుడితే యోని వదులు అవుతుందా?

చాలా మంది మహిళలను ఒక సమస్య వేధిస్తూ ఉంటుంది. పిల్లలు పుట్టిన తర్వాత యోని లూజు అవుతుందనే అపోహా వారిలో ఉంటుంది. ముఖ్యంగా నార్మల్ డెలివరీ అయిన మహిళల్లో ఈ తరహా భావం ఉంటుంది. దీంతో భర్తకు పూర్తి సుఖం ఇవ్వలేదన్న ఫీలింగ్ వారిని వెంటాడుతూ ఉంటుంది. పైపెచ్చు.. కొంతమంది భర్తలు సెక్స్‌లో సంతృప్తి లభించనపుడు మానసికంగా, సెక్స్ పరంగా భార్యను వేధిస్తుంటారు.

ఇలాంటి సందేహాలపై గైనకాలజిస్టులు, సెక్స్ వైద్య నిపుణులను సంప్రదిస్తే.. పిల్లలు పుట్టాక యోని వదులవుతుందనడంలో ఏమాత్రం నిజం లేదంటున్నారు. ప్రసవ సమయంలో బిడ్డ బయటకు రావడానికి వ్యాకోచించిన యోని నాళ కండరాలు తిరిగి సంకోచించి పూర్వస్థితికి చేరుకుని అదే పటుత్వంతో ఉంటాయని చెపుతున్నారు.

సాధారణంగా ఫోర్ ప్లే తక్కువ సేపు చేస్తే ఈ వదులు లేదా లూజు సమస్య వస్తుందంటున్నారు. తక్కువ సమయపు ఫోర్ ప్లే వల్ల యోని స్రావాలు విడుదలై అంగ ప్రవేశం సులువుగా జరుగుతుందని చెపుతున్నారు. ఫోర్ ప్లే కొంచెం ఎక్కువ సేపు కనీసం 20-25 నిమిషాలు చేస్తే స్రావాలు ఊరినా, యోని బయటి వైపు గోడలలో రక్త ప్రసరణ పెరిగి అక్కడి మెత్తటి కండరాలు, రక్త నాళాలు ఉబ్బి యోని నాళం బిగుతుగా అవుతుందంటుని వివరిస్తున్నారు.

యోని లూజుగా ఉంది.. నేనూ ఎంజాయ్ చేయలేక పోతున్నా

చాలా మంది మహిళలకు పిల్లలు పుట్టిన తర్వాత అంటే సాధారణ డెలివరీ అయ్యాక యోని లూజుగా మారుతుందనే బలమైన నమ్మకం ఉంటుంది. ఇది పురుషుల్లో ఎక్కువగా ఉంటుంది. దీంతో సెక్స్‌లో పాల్గొన్నా.. తృప్తి చెందరు. డెలివరీకి ముందు... సెక్స్‌లో చాలా సుఖం అనుభవించే భార్యాభర్తలిద్దరూ... డెలివరీ అయ్యాక యోని లూజుగా ఉందని, తృప్తిగా అనిపించడం లేదని బాధపడుతుంటారు. ఈ సమస్య పురుషులకు మాత్రమే కాకుండా, స్త్రీలలో కూడా ఉంటుంది. ఇది ఒక మానసిక సమస్యా లేక నిజంగానే యోని లూజుగా మారిందా అనే అంశంపై వైద్యులను సంప్రదిస్తే...

చాలా మంది మహిళల్లో పిల్లలు పుట్టిన తర్వాత యోని కొంచెం లూజుగా మారడం జరుగుతుంది. దీనికి మానసిక వేదన అనుభవించాల్సిన పనేమి లేదు. కొన్నిరకాల ఎక్సర్‌సైజులు, సర్జరీ ద్వారా యోనిని తిరిగి మాములుగా చేయవచ్చు. అయితే ఇది అనుభవం ఉన్న సెక్స్‌ స్పెషలిస్టు వద్దే చేయించుకుంటే బాగుంటుందని వైద్యులు సలహా ఇస్తున్నారు. దీనివల్ల సెక్స్‌లో సంతృప్తి కలగడం లేదని భార్యభర్తలు పోట్లాడుకోవాల్సిన పని లేదని చెపుతున్నారు.

లైంగిక జీవితంలో అసంతృప్తికి కారణాలేంటి

కొంతమంది లైంగిక జీవితం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తుంటారు. తమకు తగినంత లైంగికానందం కలగడం లేదని, అసలు తన భాగస్వామిని ఎంత ప్రేరేపించినా స్పందించడం లేదని బాధపడి పోతుంటారు. వాస్తవానికి ఇది లైంగిక పరమైన సమస్య కాదు. ఇతరేతర సమస్యలే అందుకు కారణంగా చెప్పుకోవచ్చు. ఒకరు సెక్స్‌కి సిద్ధపడి రెండోవారు అది ఇప్పుడు ఇష్టం లేదు అని అంటున్నారంటే, దాని వెనుక మరేదో సమస్య ఉందని అర్థం చేసుకోవాలి.

పడక గదికి చేరిన తర్వాత మనసులో సెక్స్ కోరికలు తప్ప మరే కోరికలకు చోటివ్వరాదు. అలా ఉండటానికి స్త్రీపురుషులిద్దరూ ప్రయత్నించాలి. ఏవైనా సమస్యలుంటే పడక గది బయటే చర్చించుకుని వాటిని అక్కడే వదిలివేయాలి. ఆ సమస్యలను చర్చించేందుకు సెక్స్ సమయాన్ని వాడుకోకూడదు. ఎందుకంటే ఆనందకరమైన, సంతృప్తికరమైన సెక్స్ అన్ని సమస్యలను పరిష్కరిస్తుంది.

భాగస్వామిలో సెక్స్ అలజడులను రేపేందుకు ఎక్కడ స్పర్శిస్తే స్త్రీపురుషుల్లో స్పందన కలుగుతుందో తెలుసుకుని సున్నితంగా స్పర్శించాలి. అలా నెమ్మదిగా వారిని సెక్స్‌కి సంసిద్ధులను చేసి పూర్తి స్థాయి సెక్స్‌కు తీసుకెళ్లాలి. అంతేకాదు లైంగిక కబుర్లను చెప్పడం కూడా సెక్స్ కోర్కెల ద్వారాలను తెరవొచ్చు. సెక్స్ తృప్తి అనుభవించిన జంటల్లో మానసిక ఆందోళనలు కానరావు. అంతేకాదు సంపూర్ణ ఆరోగ్యానికి కూడా సెక్స్ మంచి మందు అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

నా భర్త పక్కింటి మహిళకు పోర్న్ సీడీలు ఇవ్వమంటున్నారు.. ఏం చేయాలి?

నాకు వివాహమై పదేళ్లు అయింది. ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇటీవలే మా ఇంటి పక్కన అద్దెకు ఓ కాపురం వచ్చింది. ఆమె వచ్చినప్పటి నుంచి నా భర్త ప్రవర్తనలో మార్పు వచ్చింది. ఒకరోజున ఉన్నట్టుండి ఒక పోర్న్ సీడీ తెచ్చి.. పక్కింటి ఆవిడకు ఇవ్వమని చెప్పాడు. నేను నిర్ఘాంతపోయాను. ఏం చేయాలో తోచక మొదటిసారి ఆయన చెప్పినట్టే చేశాను. ఆమె ఆ సీడీని చూసి తిరిగి నా చేతికే ఇచ్చింది. ఆ తర్వాత నా భర్తకు, ఆమెకు ఇదే అలవాటుగా మారిపోయింది. నేను ఈ విషయాన్ని బయటకు చెప్పి కాపురాన్ని నాశనం చేసుకోలేను. పరిష్కారం మార్గం మీరే చెప్పండి ప్లీజ్.

గతాన్ని తలచుకుని కుమిలిపోవడం కంటే.. భవిష్యత్‌లో ఇలాంటిది చోటుచేసుకోకుండా జాగ్రత్తగా మసలుకోవడం ఉత్తమం. కుటుంబంలో భర్త పాత్ర చాలా ప్రధానమైనది. అందువల్ల ఆయన బాధ్యతాయుతంగా నడుచుకోవాలి. అలాకానీ పక్షంలో భార్యే ఆ బరువుబాధ్యతలను మోయాల్సి ఉంటుంది.

ఇక్కడ మీ భర్తలో పక్కింటి ఆవిడను చూసినప్పటి నుంచి మార్పు వచ్చినట్టుగా తెలుస్తోంది. అదేసమయంలో మీపై మోజు తగ్గినట్టుగా చెప్పొచ్చు. పక్కింటి మహిళ కూడా మీ భర్తకు మరింత చనువు ఇచ్చి ఉండొచ్చు. అందుకే వారిద్దరి మధ్య జరిగే తప్పు భవిష్యత్‌లో మీకు తెలిస్తే అది పెద్దది కాకుండా ఉండేందుకు మిమ్మలను ఉద్దేశ్యపూర్వకంగానే ముగ్గులోకి లాగినట్టుగా తెలుస్తోంది.

అంటే మీకు తెలిసే మీ భర్త పక్కింటి ఆవిడతో వివాహేతర సంబంధం నెరుపుతున్నట్టుగా తెలుస్తోంది. ఇలాంటి పరిస్థితిని ప్రోత్సహించకూడదు. మీ ఆయన వ్యక్తిత్వ ప్రభావం మీ పిల్లలపై పడుతుంది.

అందువల్ల భర్తగానే కాకుండా తండ్రిగా పిల్లలపట్ల ఆయనకు గల బాధ్యతను మీరే గుర్తు చేయాలి. అంతేకాకుండా జరిగిన విషయాన్ని ఆయన ప్రస్తావించకుండా జాగ్రత్తపడండి. ఆయన పట్ల మరింత ప్రేమ చూపిస్తూ ఆయనను మార్చుకునేందుకు ప్రయత్నం చేయండి.

ఆమె వద్ద అంగం స్తంభించడం లేదు... హస్తప్రయోగంతో పాడుచేసుకున్నావా అంటోంది

హస్త ప్రయోగం అనేది సహజమైన విషయమే. ఐతే చాలామంది పురుషులను స్త్రీలు ఇలా హస్త ప్రయోగం చేసుకుని అంగం పాడుచేసుకున్నావా...? సెక్సులో తృప్తి కలగడం లేదని కొందరు స్త్రీలు పురుషుల్ని ప్రశ్నిస్తున్నారనే విషయం ఇటీవల సెక్సాలజిస్టుల దృష్టికి వస్తోంది. దీనిపై వారు చెపుతున్న వివరణ ఏంటంటే... హస్త ప్రయోగం చేసినంత మాత్రాన పురుషాంగానికి వచ్చే డ్యామేజీ ఏదీ లేదు.

భాగస్వామిని సెక్స్ పరంగా తృప్తి పరచకలేకపోవడం వెనుక మరేదో కారణం ఉండివుండవచ్చు. ఆహారపుటలవాట్లతోపాటు సెక్స్ పరంగా మనసును ట్యూన్ చేసుకోలేకపోవడం కూడా ఓ కారణమవుతుంది. అదీగాక భర్త సెక్సులో విఫలమవుతున్నప్పుడు భార్య యాక్టివ్ పార్ట్ తీసుకుని అతడికి సహకరిస్తే ఈ సమస్యే ఉండదంటున్నారు.

పొడవైన అంగం ఉన్న మగాడితో వెళ్లిపోతానంటోంది? ఏం చేయాలి?

పొడవైన అంగం ఉన్న మగాడితో వెళ్లిపోతానంటోంది? ఏం చేయాలి?
http://bit.ly/Telugubk

http://tinyurl.com/kdqkt6x

for more videos click here

http://teluguboothukathal.blogspot.in/


నేను వైజాగ్‌లో ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్నా. నాతో పాటు పని చేసే ఓ ఉద్యోగినితో శారీరక సంబంధం ఏర్పడింది. ఈ మధ్యే నా రూమ్‌కు తీసుకెళ్లి సెక్స్‌లో పాల్గొన్నాం. అపుడు.. నా అంగం చూసి.. అంగం బలంగా.. లావుగా ఉందని, కానీ పొడవుగా లేదని అంటోంది. ఈమెకు నాకంటే ముందుగా మరో వ్యక్తితో సంబంధం ఉండేదట. అతని పొడవు చాలా పొడవుగా ఉండేదని, కానీ త్వరగా పడిపోయేదని, ఎక్కువసేవు నిలిచి ఉండేది కాదని అంటోంది. ఇపుడు నా అంగం చూసి పొడవుగా లేదని చెపుతూనే.. పొడవైన అంగం కలిగిన వ్యక్తి తారసపడితే అతనితో వెళ్లిపోతానని చెపుతోంది. ఏం చేయాలి?

సాధారణంగా దాంపత్య జీవితంలో స్త్రీపురుషులు సంతృప్తి పొందాలంటే పురుషాంగంతో పని లేదంటున్నారు. వారివారి శరీర సామర్థ్యానికి అనుగుణంగానే అవయవాలు ఏర్పడతాయి. అలాగే, మీ అంగం కూడా. అందువల్ల మీ అంగం పొడవుగా లేదని ఆమె ఫిర్యాదు చేయడం సహేతుకంగా లేదు. ఒకవేళ మీరు ఆమెను సంతృప్తిపరచి ఉండక పోవచ్చు. దీంతో మీ నుంచి దూరమయ్యేందుకు ఆమె అలా మాట్లాడి వుండొచ్చు. అందువల్ల ఆమె వ్యాఖ్యలపై పెద్దగా కలత చెందాల్సిన అవసరం లేదు. మీ అంగంలో ఎలాంటి లోపం లేదు. మీరు నిశ్చింతగా ఉండొండి. ఆమె మీతో ఉండాలనుకుంటే ఉంటుంది.. లేదా వెళ్లిపోతుంది.

16 ఏళ్ల తర్వాత ప్రేయసితో సెక్స్... అంగం మరీ అంత వీక్ అయ్యిందేంటి అంటోంది.

డిగ్రీ చదివే రోజుల్లో మా కాలేజీలో చదివే అమ్మాయితో ప్రేమలో పడ్డాను. పెళ్లి కూడా చేసుకుందాం అనుకున్నాం. అందుకే అప్పట్లో నాలుగైదుసార్లు సెక్సులో పాల్గొన్నాం. కానీ ఆమె తల్లిదండ్రులు బాగా డబ్బున్నవారు కావడంతో మరొక కుర్రాడికిచ్చి పెళ్లి చేశారు. ఆమె తన పరిస్థితిని వివరించి తనను అంతటితో మర్చిపొమ్మని చెప్పింది. అలా 16 ఏళ్లు గడిచాయి. నేను మాత్రం పెళ్లి చేసుకోలేదు. ఉద్యోగంలో స్థిరపడ్డాను.

ఇటీవల ఆమె ఉన్న ఊరుకు నన్ను బదిలీ చేశారు. ఎంత వెళ్లకూడదనుకున్నా, వెళ్లకుండా ఉండలేకపోయాను. అలా మళ్లీ ఆమె ఇంటికి వెళ్లి రావడం మొదలయింది. ఒకరోజు నా మనసులోని కోర్కెను ఆమెకు చెప్పాను. ముందుగా ఒప్పుకోలేదు. కానీ ఎంతగానో బతిమాలిన తర్వాత కాదనలేకపోయింది. మళ్లీ సెక్సులో పాల్గొన్నాం. సెక్స్ ముగిసిన తర్వాత, అంగం మరీ అంత వీక్ అయిపోయిందేమిటి అన్నది. అప్పట్నుంచి నాకు భయం పట్టుకుంది. అలా ఎందుకు అయ్యింది...?

యవ్వనంలో ఉండే ఉత్సాహం వయసు పైబడిన తర్వాత ఎలా ఉంటుందని అనుకుంటున్నారు. వయసుతోపాటు అంగ ప్రవేశం చేశాక ఇచ్చే స్ట్రోక్స్, అంగ స్తంభన కలగడానికి పట్టే సమయం, భావప్రాప్తికి చేరే కాలం అంతా మెల్లమెల్లగా తగ్గిపోతుంది. 16 ఏళ్ల క్రితం ఇరువురూ నిండు యవ్వనంలో ఉండిఉంటారు. అందువల్ల అప్పుడు సెక్స్ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు అదే అనుభవం కావాలనుకుంటే రాదు.

అంతేకాదు, అంగప్రవేశం తర్వాత స్ఖలించే స్ఖలనం ఒక్కసారిగా గతంలో తన్నుకొచ్చినంత వేగంగా రాదు. స్ఖలించేటపుడు వీర్యం తక్కువగా వస్తుంది. మళ్లీ సెక్సులో పాల్గొనాలన్న కుతూహలం ఉన్నప్పటిటీ అంగం స్తంభించడానికి సమయం తీసుకుంటుంది. ఇవన్నీ వయసురీత్యా జరిగిపోతూనే ఉంటాయి. దీని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇకపోతే... పెళ్లయిన తర్వాత మాజీ ప్రేయసి అయినా పరాయి స్త్రీగానే అనుకోవాలి. ఆమెతో స్నేహం వరకూ ఫర్వాలేదు కానీ, సెక్స్ సంబంధం మంచిది కాదు. అది మీకే కాదు ఆమె జీవితానికి సమస్యలను తెచ్చిపెడుతుంది.

సెక్స్: మీట నొక్కితే భావప్రాప్తి

రతిక్రీడలో భావప్రాప్తికి సంబంధించి శాస్త్రవేత్తలు ముందడుగు వేశారు. ఓ బటన్‌ను నొక్కితే భావప్రాప్తి జరుగుతుందట. అమెరికాలో ఈ యంత్రానికి సంబంధించిన పేటెంట్ హక్కులు ఇచ్చారు. మహిళల్లో ఆర్గాజానికి సంబంధించిన లోపాలను నయం చేయడానికి ఈ యంత్రం ఉపయోగపడుతుంది.
ఉత్తర కాలిఫోర్నియాలోని ఓ సరజ్న్ ఈ యంత్రానికి సంబందించిన ఆలోచనతో ముందుకు వచ్చారు. భావప్రాప్తికి సంబంధించిన సమస్యలకు ఈ యంత్రం ద్వారా చికిత్స చేయవచ్చునట. ఈ యంత్రంలో సిగరెట్ ప్యాకెట్‌కు కాస్తా చిన్నగా మెడికల్ ఇంప్లాంట్ ఉంటుంది.
ఆ యంత్రానికి సంబంధించిన వైద్య ప్రయోగాలు మిన్నేపోలిస్‌లో ఈ ఏడాది ఆఖరులో ప్రారంభం కావచ్చునని అంటున్నారు. కొంత మంది మహిళలు చాలా ఆర్గాజమ్ పొందుతారు. కానీ కొంత మంది మహిళలకు అది సాధ్యం కాదు. ఇటువంటి మహిళలకు ఆ యంత్రం ఉపయోగపడుతుందని చెబుతున్నారు.

సెక్స్ ప్రాబ్లమ్స్

అడగకుండానే చెపుతా
సెక్స్‌ మీద ఉన్నన్ని అపోహలు మరే ఏ అంశం మీద లేవు అంటే అతిశయోక్తి కాదు. సెక్స్‌ అంటే పాపం అనే భావన మనలో పాతుకుపోవడమే ఇందుకు కారణం. సెక్స్‌ సమస్యలను ఎవరికీ చెప్పుకోకుండా మధనపడడం మనవాళ్ళు చేసే పని. అందుకే సెక్స్‌ పై బోల్డన్ని సందేహాలు. చదువుకున్న వారికి కూడా సరైన పరిజ్ణానం, అవగహన లేదని అనేకమైన పరిశోధనల్లో తేలింది. ముద్దు పెట్టుకుంటే కడుపొస్తుంది అని భయపడే చింతామణులు ఈ రోజుల్లో లేకపోయినా సందేహాలున్న దేహాలకు కొదవలేదు. చాలామందికి ఉండే సందేహాలను ఒక దగ్గర చేర్చి, కూర్చి సమస్యలను తీర్చే శీర్షిక ఇది.
సెక్స్‌ లో అధికంగా పాల్గొనడం వల్ల శక్తి తగ్గుతుందా?
నో. సెక్స్‌ కు, శక్తి కోల్పవడానికి సంబంధం లేదు. వీర్యం కోల్పోవడం అంటే శక్తిని వదులుకోవడం కాదు. నిజానికి వీర్యం ఉత్పత్తి అనేది మన చేతిలో లేదు. మీరు సెక్స్‌ లో పాల్గొన్న, పాల్గొనకపోయిన అది ఎలాగూ పోతుంది-నిద్రలో. సో... దాని గురించి ఆందోళన చెందడం దండగ. మన శరీరం నుంచి వెలువడే మూత్రం, కన్నీళ్ళు, లాలాజలం లాగా వీర్యం కూడా మామూలు ద్రవమే. కాకపోతే మిగతా ద్రవాలు పిల్లలను పుట్టించలేవు. అదే తేడా.
హస్తప్రయోగం(మాస్టర్బేషన్‌) వల్ల ఆరోగ్యం క్షీణిస్తుందా?
హస్తప్రయోగం కూడా సెక్సవల్‌ యాక్ట్‌. పార్టనర్‌ అవసరం లేని చర్య. సెక్స్‌ మాదిరిగానే దీనివల్ల ఆరోగ్యానికి వచ్చే ప్రమాదం ఏమీ లేదు. భయం, పాపభీతి వల్ల చాలామంది జంకే మాటే వాస్తవమే గానీ బై అండ్‌ లార్జ్‌ అందరూ ఎప్పుడో ఒకప్పుడు చేసే పని. ఈ ప్రక్రియ వల్ల ఇంకో అడ్వాంటేజీ కూడా ఉంది. సెక్స్‌ రోగాలు అంటే అవకాశం లేదు.

అంగస్తంభన సమస్య: బెడ్రూమ్‌లో భార్య ముందు ఔట్

రతి క్రీడా సమయంలో, హస్తప్రయోగానికి పాల్పడినప్పుడు, అంగ చూషణ ఘట్టంలో సంతృప్తికరమైన రీతిలో అంగం స్థంభించకపోవడాన్ని అంగస్థంభనగా భావించవచ్చు. అరుదుగా ఇలాంటి ఇబ్బంది తలెత్తిన పక్షంలో దీనిని ఒక సమస్యగా పరిగణించవలసిన అవసరం లేదని లైంగిక సమస్యలను పరిష్కరించే వైద్యులు పేర్కొంటున్నారు.

మగవారిలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో అంగ స్థంభన సమస్యను చవిచూడటం సర్వసాధారణమైన అంశం. మానసిక ఒత్తిడి, అధిక మోతాదులో మద్యాన్ని స్వీకరించడం ఇంకా చెప్పాలంటే శృంగార భావనలు సంప్రాప్తించకపోవడం కూడా అంగస్థంభన సమస్యకు దారి తీస్తుంది. దీనికి, వయస్సుకు పెద్దగా సంబంధం లేకపోయినప్పటికీ 18 నుంచి 29 సంవత్సరాల వయస్సు గల వారిలో ఏడు శాతం మందికి ఈ తలెత్తే అవకాశం ఉండగా, అదే 50 నుంచి 59 సంవత్సరాల వయస్సు గల వారిలో 18 శాతం మందికి ఈ సమస్య చోటు చేసుకునే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు.

అంగస్థంభన సమస్యకు దారితీసే రెండు కారణాలను ప్రధానంగా ప్రస్తావించుకోవాలి. ఒకటి శారీరకమైంది కాగా మరొకటి మానసికమైంది. అత్యధిక శాతం కేసులు శారీరకమైన కారణాలతోనే తమ పరిశీలనకు వచ్చినట్లు వైద్యులు తెలియజేస్తున్నారు. కానీ అంగస్థంభన సమస్యతో సతమతమయ్యే పురుషులు రతి క్రీడలో సుఖాల అంచును త్వరగా చేరుకోవాలని ఆదుర్దా చెందడంలో ఒత్తిడి లేదా ఆత్మన్యూనతా భావానికి లోనవుతారు. దీంతో సమస్య జటిలమవుతుంది.

ఆరోగ్యకరమైన జీవన శైలిని ఆపాదించుకోవడం ద్వారా అంగస్థంభన సమస్యకు దూరంగా ఉండవచ్చు. ధూమపానం, మధ్యపానాలకు స్వస్తి చెప్పడం, ప్రతిరోజు వ్యాయామం, కొవ్వు శాతం తక్కువగా ఉండే ఆహారాన్ని స్వీకరించడం ద్వారా సమస్యను కొని తెచ్చుకుకోండా జాగ్రత్త పడవచ్చు. మధుమేహ వ్యాధి ఉన్నవారు వ్యాధిని నియంత్రణలో ఉంచుకోవడం మంచిది.