చాలా మంది మహిళలను ఒక సమస్య
వేధిస్తూ ఉంటుంది. పిల్లలు పుట్టిన తర్వాత యోని లూజు అవుతుందనే అపోహా
వారిలో ఉంటుంది. ముఖ్యంగా నార్మల్ డెలివరీ అయిన మహిళల్లో ఈ తరహా భావం
ఉంటుంది. దీంతో భర్తకు పూర్తి సుఖం ఇవ్వలేదన్న ఫీలింగ్ వారిని వెంటాడుతూ
ఉంటుంది. పైపెచ్చు.. కొంతమంది భర్తలు సెక్స్‌లో సంతృప్తి లభించనపుడు
మానసికంగా, సెక్స్ పరంగా భార్యను వేధిస్తుంటారు.
ఇలాంటి సందేహాలపై గైనకాలజిస్టులు, సెక్స్ వైద్య నిపుణులను సంప్రదిస్తే.. పిల్లలు పుట్టాక యోని వదులవుతుందనడంలో ఏమాత్రం నిజం లేదంటున్నారు. ప్రసవ సమయంలో బిడ్డ బయటకు రావడానికి వ్యాకోచించిన యోని నాళ కండరాలు తిరిగి సంకోచించి పూర్వస్థితికి చేరుకుని అదే పటుత్వంతో ఉంటాయని చెపుతున్నారు.
సాధారణంగా ఫోర్ ప్లే తక్కువ సేపు చేస్తే ఈ వదులు లేదా లూజు సమస్య వస్తుందంటున్నారు. తక్కువ సమయపు ఫోర్ ప్లే వల్ల యోని స్రావాలు విడుదలై అంగ ప్రవేశం సులువుగా జరుగుతుందని చెపుతున్నారు. ఫోర్ ప్లే కొంచెం ఎక్కువ సేపు కనీసం 20-25 నిమిషాలు చేస్తే స్రావాలు ఊరినా, యోని బయటి వైపు గోడలలో రక్త ప్రసరణ పెరిగి అక్కడి మెత్తటి కండరాలు, రక్త నాళాలు ఉబ్బి యోని నాళం బిగుతుగా అవుతుందంటుని వివరిస్తున్నారు.

No comments:
Post a Comment