Welcome To సుఖ-సంసారం

Saturday, 31 May 2014

సెక్స్ ప్రాబ్లమ్స్

అడగకుండానే చెపుతా
సెక్స్‌ మీద ఉన్నన్ని అపోహలు మరే ఏ అంశం మీద లేవు అంటే అతిశయోక్తి కాదు. సెక్స్‌ అంటే పాపం అనే భావన మనలో పాతుకుపోవడమే ఇందుకు కారణం. సెక్స్‌ సమస్యలను ఎవరికీ చెప్పుకోకుండా మధనపడడం మనవాళ్ళు చేసే పని. అందుకే సెక్స్‌ పై బోల్డన్ని సందేహాలు. చదువుకున్న వారికి కూడా సరైన పరిజ్ణానం, అవగహన లేదని అనేకమైన పరిశోధనల్లో తేలింది. ముద్దు పెట్టుకుంటే కడుపొస్తుంది అని భయపడే చింతామణులు ఈ రోజుల్లో లేకపోయినా సందేహాలున్న దేహాలకు కొదవలేదు. చాలామందికి ఉండే సందేహాలను ఒక దగ్గర చేర్చి, కూర్చి సమస్యలను తీర్చే శీర్షిక ఇది.
సెక్స్‌ లో అధికంగా పాల్గొనడం వల్ల శక్తి తగ్గుతుందా?
నో. సెక్స్‌ కు, శక్తి కోల్పవడానికి సంబంధం లేదు. వీర్యం కోల్పోవడం అంటే శక్తిని వదులుకోవడం కాదు. నిజానికి వీర్యం ఉత్పత్తి అనేది మన చేతిలో లేదు. మీరు సెక్స్‌ లో పాల్గొన్న, పాల్గొనకపోయిన అది ఎలాగూ పోతుంది-నిద్రలో. సో... దాని గురించి ఆందోళన చెందడం దండగ. మన శరీరం నుంచి వెలువడే మూత్రం, కన్నీళ్ళు, లాలాజలం లాగా వీర్యం కూడా మామూలు ద్రవమే. కాకపోతే మిగతా ద్రవాలు పిల్లలను పుట్టించలేవు. అదే తేడా.
హస్తప్రయోగం(మాస్టర్బేషన్‌) వల్ల ఆరోగ్యం క్షీణిస్తుందా?
హస్తప్రయోగం కూడా సెక్సవల్‌ యాక్ట్‌. పార్టనర్‌ అవసరం లేని చర్య. సెక్స్‌ మాదిరిగానే దీనివల్ల ఆరోగ్యానికి వచ్చే ప్రమాదం ఏమీ లేదు. భయం, పాపభీతి వల్ల చాలామంది జంకే మాటే వాస్తవమే గానీ బై అండ్‌ లార్జ్‌ అందరూ ఎప్పుడో ఒకప్పుడు చేసే పని. ఈ ప్రక్రియ వల్ల ఇంకో అడ్వాంటేజీ కూడా ఉంది. సెక్స్‌ రోగాలు అంటే అవకాశం లేదు.

2 comments:

  1. హయ్ హైదరాబాద్,GUNTUR,VIJAYAWADA ఆంటీ లు నేను SRIDHAR GUNTUR లో ఉంటాను నాకు SEX అంటే చాలా ఇ ష్టం ఆంటీ లు మీలో ఎవరైనా widowed or Divorced And Unsatisfied ఆంటీ లు ఎవరైనా సుఖ పడాలి అని ఉంటే
    Call Me ----9989100589

    ReplyDelete
  2. నేను JAGAN .. బాగా సెక్స్ కోరికలతో కసి కసి గ ఉన్న నిజమైన అమ్మాయి / ఆంటీ కోసం చూస్తున్న,రహస్యంగా సెక్స్ కోరికలు తీర్చుకోవాలని ఉన్న అమ్మాయి/ ఆంటీ మెసేజ్ చేయండి , ముందు స్నేహం , కోరికలు షేర్ చేసుకుందాం.. సెక్స్ చాటింగ్ .. నచ్చితే , ఇష్టమైతే నిజంగా సెక్స్ చేసుకుందాం తనివితీరా .. ఇది లైఫ్ ఎంజాయ్ చేయడానికి జస్ట్ ఫన్ అంతే .... లైఫ్ ఒక్కసారే వస్తుంది ... ఇది సీక్రెట్ గ టైం కుదిరినప్పుడు ఎలాంటి ప్రొబ్లెమ్స్ లేకుండా లైఫ్ ని ఎంజాయ్ చేయడానికి , బాగా సెక్స్ కోరికలతో కసి కసి గ ఉండి కోరికల తిర్చుకోలేని అమ్మాయి / ఆంటీ ప్లీజ్ మెసేజ్ చేయండి ..... ప్రామిస్ గ చెప్తున్నా సేఫ్&సెకురే ఫన్ .. మన రోజువారీ వ్యక్తిగత జీవితానికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రహస్యంగా సెక్స్ కోరికలు తిర్చుకున్ధం...
    ► ► ► ♥ ♥ 9989100589 ♥ ♥ ► ► ► NOTE : PLEASE CALL ONLY FEMALES'

    ReplyDelete