చాలా మంది మహిళలకు పిల్లలు
పుట్టిన తర్వాత అంటే సాధారణ డెలివరీ అయ్యాక యోని లూజుగా మారుతుందనే బలమైన
నమ్మకం ఉంటుంది. ఇది పురుషుల్లో ఎక్కువగా ఉంటుంది. దీంతో సెక్స్‌లో
పాల్గొన్నా.. తృప్తి చెందరు. డెలివరీకి ముందు... సెక్స్‌లో చాలా సుఖం
అనుభవించే భార్యాభర్తలిద్దరూ... డెలివరీ అయ్యాక యోని లూజుగా ఉందని,
తృప్తిగా అనిపించడం లేదని బాధపడుతుంటారు. ఈ సమస్య పురుషులకు మాత్రమే
కాకుండా, స్త్రీలలో కూడా ఉంటుంది. ఇది ఒక మానసిక సమస్యా లేక నిజంగానే యోని
లూజుగా మారిందా అనే అంశంపై వైద్యులను సంప్రదిస్తే...
చాలా మంది మహిళల్లో పిల్లలు పుట్టిన తర్వాత యోని కొంచెం లూజుగా మారడం జరుగుతుంది. దీనికి మానసిక వేదన అనుభవించాల్సిన పనేమి లేదు. కొన్నిరకాల ఎక్సర్‌సైజులు, సర్జరీ ద్వారా యోనిని తిరిగి మాములుగా చేయవచ్చు. అయితే ఇది అనుభవం ఉన్న సెక్స్ స్పెషలిస్టు వద్దే చేయించుకుంటే బాగుంటుందని వైద్యులు సలహా ఇస్తున్నారు. దీనివల్ల సెక్స్‌లో సంతృప్తి కలగడం లేదని భార్యభర్తలు పోట్లాడుకోవాల్సిన పని లేదని చెపుతున్నారు.

No comments:
Post a Comment