Welcome To సుఖ-సంసారం

Wednesday, 4 June 2014

ముద్దులలో మరికొన్ని మరియు నఖ, దంత క్షతాలు ప్రాధాన్యత

ఇప్పటి వరకు వాత్సాయనుడు చెప్పిన అనేక విషయాలు గురించి తెలుసుకున్నాము.  గత బాగంలో శృంగారంలో ముద్దులకి ఉన్న ప్రాధాన్యత వాటితో శృంగార జీవితాన్ని ఎంత రసవత్తరంగా మార్చు కోవచ్చో తెలుసుకున్నాం.  ఈ బాగంలో ముద్దులలోని మరికొన్ని రకాలు తెలుసుకుందాం. ప్రియుడు ప్రియురాలిని, ప్రియురాలు ప్రియుడిని వారికి తెలియని సమయంలో ముద్దాడటాన్ని రకరకాలుగా వాత్స్యాయనుడు వర్గీకరించారు. వాటిలో కొన్నింటిని ఇప్పుడు చూడండి.

రాగ దీపం: రాత్రివేళ ప్రియుడు నిద్రిస్తున్న సమయంలో అతనికి తెలియకుండా ప్రియురాలు తనకిష్టం వచ్చిన రీతిలో అతడిని ముద్దాడితే దానిని రాగదీపం అని అంటారు.

చలితకం: ప్రియుడు ప్రణయ కలహంలో మునిగిన సమయంలో కాని, సంగీతం ఇతర వ్యాపకాల్లో మునిగిన సమయంలో కాని, లేదా పరాకుగా వున్న సమయంలో ప్రియురాలు అతడిని ముద్దాడితే దానిని చలితకం అంటారు.

ప్రాతిబోధకం: అర్ధరాత్రి ప్రియురాలు ఆదమరిచి నిద్రిస్తున్న సమయంలో ప్రియుడు అమెను ముద్దాడితే దానిని ప్రాతిబోధకం అని అంటారు. నిద్రిస్తున్న ప్రియురాలిని నిద్ర నుంచి మేల్కొల్పడమే దీని లక్ష్యం. నిద్ర నటిస్తున్న ప్రియురాలిని ప్రియురాలిని ప్రియుడు ముద్దాడితే దానిని ప్రాతిబోధక చుంబనం అని అంటారు. ఇక్కడ తేడా అల్లా ఏమిటంటే ప్రియుడిని పరీక్షిద్దామనే ఉద్దేశంతో ప్రియురాలు కపట నిద్ర నటిస్తుంటుంది. అప్పుడామెను ప్రియుడు ముద్దాడాలి. అప్పుడది ప్రాతిబోధక చుంబనమవుతుంది.

ఛాయా చుంబనం: దీపపు కాంతి వలన గోడ లేదా మరే ఇతర ప్రదేశం మీదనైనా ఏర్పడిన ప్రియురాలి నీడను, అద్దంలో ఏర్పడిన ప్రియురాలి ప్రతిబింబాన్ని ప్రియుడు ముద్దాడితే దానిని ఛాయా చుంబనం అని అంటారుఅంగుళి చుంబనం:  ఏదైనా ప్రదర్శన జరుగుతున్నప్పుడు జనం మధ్యలో కూర్చున్న ప్రియురాలిని కేవలం ఆమెకు మాత్రమే తెలిసే విధంగా, ఇతరులకు అనుమానం రాకుండా ఆమె చేతి వేళ్ళనో, కాలివేళ్ళనో ముద్దాడడాన్ని అంగుళి చుంబనం అని అంటారు.

అభియోగాలు-సాదాంగుష్ట చుంబనాదులు: కొత్తగా పరిచయమై, ప్రేమ అంకురిస్తున్న సమయంలో ప్రియురాలు ప్రియునిపై కురిపించే ముద్దులివి. పురుషుని పాదాలు కాని, కాలి వేళ్ళు కాని ఒత్తుతూ నిద్ర ముంచుకు వస్తున్నదాని వలే నటిస్తూ అతని తొడలపై వాలిపోయి మెల్లగా తొడలపై చుంబించడాన్ని ఊరు చుంబనం అని పిలిస్తారు. తొడలపై కాక కాలి వేళ్ళను ముద్దాడితే దానిని సాదాంగుష్ట చుంబనమని అంటారు.

పరిచయం కలిసి, మాటలు పెరిగిన స్త్రీపైనే అభియోగాలు ప్రయోగించవలసి ఉంటుందని వాత్స్యాయనుడు పేర్కొన్నారు
ముద్దుల గురించి, ప్రేయసీ ప్రియులు ఎప్పుడెప్పుడు ఎటువంటి ముద్దులు ఎదుటివారి మీద ప్రయోగించవలసి ఉంటుందీ అనే విషయాలు గతంలో తెలుసుకునారు కదా! ముద్దుల గురించిన మరికొన్ని సంగతులు సందర్భానుసారం తెలుసుకుందాం.   ప్రస్తుతం రతిక్రీడలో ముఖ్యమైన చేష్టగా వాత్స్యాయనుడు పేర్కొన్న నఖ క్షతాలు, దంత క్షతాల గురించి తెలుసుకుందాం

నఖ క్షతం:
నఖ క్షతం అంటే గొటితో సున్నితంగా గిచ్చడం, దంత క్షతం అంటే రక్కడం ప్రియుడు మోహావేశంలో మోటుగా ఇవి ప్రయోగించినా ప్రేయసికి ఇవి సుఖాన్నే ఇస్తాయని వాత్స్యాయనుడు చెబుతాడు. అయితే మరీ మోటుతనం కూడదని మాత్రం హెచ్చరిస్తాడు.నఖ దంత క్షతాలు ప్రేయసీ ప్రియుల మధ్య అనురాగాన్ని వృద్ధి చేస్తాయని ఆయన వివరిస్తాడు. నఖ, దంత క్షతాలము ప్రయోగించడానికి స్త్రీ శరీరంలో కొన్ని ప్రత్యేక ప్రదేశాలు కూడా ఉంటాయి. వాటిని ఎప్పుడెప్పుడు?, ఎక్కడెక్కడ ప్రయోగించాలో కూడా వివరంగా చెప్పారు వాత్స్యాయనుడు.

నఖ, దంత క్షతాల్లో రెండు రకాలున్నాయి. అవి ఏమిటంటే ఏదైనా ఒక వస్తువు రూపాన్ని అనుకరిస్తూ చేసేవి. అలాంటిదేమీ లేకుండా కేవలం మోహావేశంతో చేసేవి.   వస్తువు రూపాన్ని అనుకరిస్తూ చేసే క్షతాలను రూపవత్తులని, నిర్దిష్ట ఆకారం లేకుండా ఇష్టం వచ్చినట్టు చేసే క్షతాలను అరూపవత్తులని అంటారు.

అయితే మరికొందరు ఇటువంటి వర్గీకరణ విషయంలో వాత్స్యాయనుడితో విభేదిస్తారు. వారి వాదం ఏమిటంటే శృంగారానికి దిగిన తర్వాత మోహావేశంలో పురుషులు ఉద్రేకంగా ఉంటారు. అందువల్ల వారు ఇటువంటివి సాధారణంగా పట్టించుకోరు. కాబట్టి ఇటువంటి వర్గీకరణ అవసరం లేదంటారు వారు.

సరే... వారి వాదనని అలా ఉంచితే వాత్స్యాయనుడు ఏమంటున్నాడో చూద్దాం.

మందవేగులు, మధ్యవేగులు నఖ, దంత క్షతాలు ప్రయోగించకూడదు. అదేవిధంగా ఎప్పుడు పడితే అప్పుడు నఖ, దంత క్షతాలు ప్రయోగించకూడదు.


అయితే ఎప్పుడు ప్రయోగించాలి? దీనికి కూడా వాత్స్యాయనుడు సంపూర్తి వివరణ ఇచ్చారు.

ప్రియురాలిని చాలాకాలం తర్వాత కలుసుకున్నప్పుడూ.
ప్రియురాలిని ప్రసన్నం చేసుకోవడానికి.
ప్రేయసిని విడిచి దేశాంతరం వెళ్ళేప్పుడు కాని.
శృంగారం క్రీడలో ప్రేయసికి మరింత ఆనందాన్ని కలిగించడానికి.
ఈ సమయాలలో నఖ, దంత క్షతాలు ప్రయోగించవచ్చట.

ముందుగా నఖ క్షతాలనే ప్రేయసిపై ప్రయోగించాలి. ఆ తర్వాతే దంత క్షతాలు ప్రయోగించాలి. దంత క్షతాలు కూడా మృదువుగానే ఉండాలి.
నా యాహూ ఐ డి  - t_modda@yahoo.com  మరియు నా మెయిల్ ఐ డి -t_modda@yahoo.com లేక  teluguboothukathal@yahoo.com .

ఇక ఎక్కడెక్కడ నఖ క్షతాలు ప్రయోగించాలంటే...
చంకలు, స్తనాలు, కంఠ పక్క ప్రదేశాలు, పిరుదులు, తొడలు.

ఈ ప్రదేశాలలో నఖ క్షతాలు ప్రయోగించడం వల్ల స్త్రీ, పురుషులకు ఎంతో హాయిగా ఉంటుంది.

No comments:

Post a Comment