 పురుషాంగం చిన్నదన్న ఆలోచనను 
వదిలేయాలి. సెక్స్‌కు పురుషుడు సమాయత్తమవగానే స్తంభిస్తుంది. అలా స్తంభించే
 శక్తి ఉన్నదో లేదో చూసుకోవాలి. అంతేగాని అంగ పరిమాణం గురించి కలత 
చెందనవసరం లేదు. సెక్స్ చేసే ముందు స్త్రీ సెక్సీ భాగాలను తాకగానే 
పురుషాంగం స్తంభిస్తుంది. దాంతో అంగప్రవేశం జరుగుతుంది.
పురుషాంగం చిన్నదన్న ఆలోచనను 
వదిలేయాలి. సెక్స్‌కు పురుషుడు సమాయత్తమవగానే స్తంభిస్తుంది. అలా స్తంభించే
 శక్తి ఉన్నదో లేదో చూసుకోవాలి. అంతేగాని అంగ పరిమాణం గురించి కలత 
చెందనవసరం లేదు. సెక్స్ చేసే ముందు స్త్రీ సెక్సీ భాగాలను తాకగానే 
పురుషాంగం స్తంభిస్తుంది. దాంతో అంగప్రవేశం జరుగుతుంది. గాళ్ ఫ్రెండ్ అంగ పరిమాణం గురించి గేలి చేస్తుందేమోనన్న భయం అవసరం లేదు. ఇకపోతే పెళ్లికి ముందే ఇలాంటి సెక్స్ అనుభవాలు కూడా మంచివి కావు. ఇలాంటి సెక్స్ సంబంధాలు లేనిపోని చిక్కులు తెచ్చి పెడతాయి
 
No comments:
Post a Comment