
ఏదేమైనా స్త్రీ పురుషులకు కొద్దిపాటి పరిచయం కలిగి, వారు ప్రేమికులుగా మారినపుడు చివరి దశగా రతి క్రీడకు సన్నద్దులవుతారు రతి అంటే. తను ఇష్టపడిన పురుషునికి తనను తాను సమర్పించుకోవడమే అని స్త్రీ భావిస్తుంది. అదే పురుషుడు అయితే స్త్రీ మీద ఒక విధమైన అధికారం సంపాదించుకోవడమని భావిస్తాడు. ఆ స్త్రీ ఇక తన సొంతమనుకుంటాడు. తను ఇష్టపడిన స్త్రీ మీద ఆ విధమైన అధికారం పొందడానికి యుద్ధానికైనా సిద్ధపడతాడు.
భారతీయ ఆచారంలో ప్రస్తుతం అనుసరిస్తున్న మాంగల్యధారణ వంటివి అన్నీ ఇలాంటి భావాలకి సంకేతాలనే చరిత్రకారులు చెబుతుంటారు. భారతీయ ఆచారాలలో ఇలాంటివే మరెన్నో ఉన్నాయి. వీటిని సమయం వచ్చినప్పుడు తెలుసుకుందాం...
సరే! స్త్రీ పురుషుల మధ్య ప్రణయం అంతిమంగా సమాగమానికి దారి తీస్తుందని చెప్పుకున్నాం కదా! రతికి ముందు కొన్ని పద్ధతులు అనుసరించాలని వాత్స్యాయనుడు చెబుతాడు. రతి సమయంలో సాగించవలసిన చేష్టలు, రతి అనంతరం స్త్రీ పురుషులు ఎలాంటి పనులు చేయాలి? రతి సమయంలో శయనించవలసిన తీరుతెన్నులు, వివిధ జాతుల స్త్రీ పురుషుల మధ్య సాగే రతి క్రీడా విశేషాలు, వాటి పేర్లూ ఇలా ... ఎన్నో విషయాలు వివరించాడు.
ఇప్పుడు వాటిని గురించి ఒక్కొక్క విషయం తెలుసుకుందాం.
ముందుగా రతి ప్రారంభ సమయంలో అనుసరించ వలసిన పద్ధతులేమిటో చూద్దాం.
స్త్రీ పురుషులలో ముందుగా పురుషుడే శయన మందిరానికి చేరుకోవాలని సూచించాడు వాత్స్యాయనుడు. పడకటింటికి చేరిన పురుషుడు స్త్రీ వచ్చేలోగా కొద్దిగా మద్యం సేవించాలట. ఎందుకంటే మద్యం బిడియాన్ని కొద్దిగా తగ్గిస్తుందిట. సరే స్త్రీ కూడా శయన మందిరాన్ని చేరుకున్న తర్వాత ఆమెను కౌగిట్లోకి తీసుకుని మధురమైన మాటలు చెబుతూ నిదానంగా ఆమెచేత కూడా మద్యం తాగించాలి. దీనితో మొదటి అంకం పూర్తవుతుంది.
(మద్యం సర్వత్రా అనర్ధదాయకమని నేడు మన శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్న విషయం మర్చిపోరాదు. మద్య సేవనం బిడియం పోగొట్టేమాట ఎలాగున్నా అసలుకే మోసం రావచ్చు. దీనిని మాత్రం సదా ఎల్లరూ గుర్తుంచుకోవాలి. ప్రాచీనకాలంలో మద్య సేవనం సమాజం ఆమోదించిన సంప్రదాయమైతే కావచ్చునేమో కానీ నేడు మాత్రం దానిలోని అనర్ధాలేవో అందరూ తెలుసుకున్నారు. పురాతన కాలంలో మద్య సేవనం ఒక సంప్రదాయంగా ఉన్నందువల్లే వాత్స్యాయనుడు దీని గురించి ప్రస్తావించి ఉంటాడని భావిస్తున్నారు). నా యాహూ ఐ డి - t_modda@yahoo.com మరియు నా మెయిల్ ఐ డి -t_modda@yahoo.com లేక teluguboothukathal@yahoo.com .
కొద్దిగా మద్యం సేవించిన తర్వాత పురుషుడు, స్త్రీని మెల్లగా మాటలతో రెచ్చగొడుతూ స్త్రీకి కుడి వైపు పురుషుడు కూర్చుని ఆమె చేత మరింతగా మద్యం సేవింపచేయాలి. ఆమె పూర్తిగా మద్యం మత్తులో మునిగిపోకముందే అంటే బాహ్య స్మృతిలో ఉన్నప్పుడే మెల్లగా ఆమె వక్షోజాలు స్పృశిస్తూ, రతి క్రీడపట్ల ఆమెను వివశురాలిని చేస్తూ మెల్లగా రవిక ముడులు తీసివేయాలి.
ఇప్పుడామెను కౌగిలించుకుని, ఆమెతో ప్రణయ సంభాషణలు సాగించాలి. మరి స్త్రీ అప్పుడు ఏం చేస్తుంటుంది. మద్యం సేవించి ఉన్నప్పటికీ పూర్తిగా మత్తులో మునగక పోవడం వల్ల పురుషుడి చేష్టలు అన్నీ ఆమెకు తెలుస్తూనే ఉంటాయి. ఆమెలో మోహం పెరుగుతూ ఉంటుంది. వక్షోజాలు తడుముతున్నప్పుడు అది అధికం అవుతుంది. అప్పుడు తను కూడా పురుషుని మరింత గాఢంగా కౌగిలించుకుని అతనితో సమంగా మాటలు కొనసాగిస్తూ అతనిని రెచ్చగొడుతుండాలి.
అప్పుడప్పుడూ పురుషునికి అందీ అందకుండా అతని చేతి నుంచి జారిపోవాలి.
అయితే మద్యం బదులు పాలు కూడా సేవించవచ్చని వాత్స్యాయనుడు వివరిస్తున్నాడు. గోరు వెచ్చని పాలు సేవించనందువల్ల కూడా మదనోద్రేకం పెరుగుతుందని ఆయన చెబుతారు.
రతి ప్రారంభ సమయంలో స్త్రీని మెల్లగా తన చేష్టలతో వివశురాలిని చేసి సరస సల్లాపాలు సాగించాలి. ఇవన్నీ రతికి ముందు సాగించవలసిన పనులు. మరి రతి క్రీడ తర్వాత ఏం చేయాలి. దీనికి వాత్స్యాయనుడే సమాధానం చెబుతున్నాడు. దానిని తరువాయి భాగంలో తెలుసుకుందాం.
No comments:
Post a Comment