Welcome To సుఖ-సంసారం

Thursday, 5 June 2014

చుంబిస్తూనే ఉంటాడు... రతి చేయకుండా బయటే స్ఖలిస్తాడు... పిచ్చెక్కుతోంది

ఇది కొందరు పురుషుల్లో తలెత్తే సమస్య. చుంబనాలు మొదలుపెట్టి స్త్రీ శరీరాన్నంతా ముద్దులతో ముంచెత్తుతారు. తీరా రతి సమయం దగ్గరికి వచ్చేసరికి హఠాత్తుగా వీర్య స్ఖలనం చేసి వెల్లకిలా పడిపోతారు. అప్పటికే సెక్స్ కోర్కెతో తహతహలాడే స్త్రీ ఈ పరిణామంతో తీవ్ర అసంతృప్తికి గురవుతుంది.

కొందరు స్త్రీలయితే రతిలో ఎలాగయినా పురుషుడ్ని పాల్గొనేలా చేయాలని అంగ చూషణ వంటి ఇతరత్రా పద్ధతులు పాటిస్తారు. అయినా ముద్దులతోనే పరవశానికి గురయిన సదరు పురుషుడు మాత్రం సంభోగానికి సిద్ధం కాలేకపోతాడు.

అందువల్లనే చాలాసేపు రతి చేయగల స్త్రీ, పురుషులు మాత్రమే ఎక్కువసేపు ముద్దుమురిపాలతో ఉండాలి. ఉద్రేకం తట్టుకోలేని కొందరి పురుషుల్లో ఇలా వీర్యం మధ్యలోనే కారిపోయి జరగాల్సిన కార్యం జరుగకుండా పోతుంది. అందువల్ల ఇలాంటి శృంగార క్రీడను చేయగల సమర్థులు మాత్రమే చేయాలి.

No comments:

Post a Comment