కొంతమంది పురుషుల్లో ఇలాంటి
డౌట్లు తలెత్తుతుంటాయి. తను తన భార్యతో సంభోగంలో పాల్గొన్నప్పుడు
వీర్యస్ఖలనం జరుగగానే కొంతమంది వెనువెంటనే లేచి మర్మాంగాలను శుభ్రం
చేస్కుంటారు. కానీ ఆలోపే వీర్యం స్త్రీ అండంతో కలుసే అవకాశం ఉంటుంది.
కానీ ఇలా తను వీర్యస్ఖలనం చేసిన వెంటనే లేచెళ్లిపోయే మహిళకు గర్భం ఎలా వస్తుందన్న అనుమానంతో చాలామంది బుర్రలు పగులగొట్టుకుంటారు. కానీ అందులో సందేహించాల్సిందేమీ లేదు. యోనిలో వీర్యం ఏ కొద్దిగా స్ఖలించినా అది గర్భానికి దారితీస్తుంది.

No comments:
Post a Comment