Welcome To సుఖ-సంసారం

Wednesday, 4 June 2014

మానవులలో శృంగారేచ్ఛ అతి సహజమైనది



మానవులలో శృంగారేచ్ఛ అతి సహజమైనది. ఈ కోరికకు మూలమైన ప్రేమ అనేది ఎక్కువగా స్త్రీ, పురుషుల మధ్య కొద్దిపాటి పరిచయం అయినా లేనిదే తొందరగా జనించదు. ఒకవేళ జనిస్తే అది ప్రేమ అని మాత్రం చెప్పజాలం. కేవలం మోహం, కామం మాత్రమే అవుతుందది. ఇలా ప్రేమ జనించడానికి స్త్రీ పురుషుల మధ్య పరిచయం అవసరమని చెప్పుకున్నాం కదా! ఈ పరిచయమే ప్రేమకు, తర్వాత శృంగారానికి దారి తీస్తుంది. పురుషులు స్త్రీలతో ఏర్పరచుకునే పరిచయం, అందులో రకాల గురించి ఇప్పుడు చూద్దాం.

సాధారణంగా యవ్వనంలో పురుషుడికి ప్రేమ జనించడానికి అవకాశం ఉన్న స్త్రీలతో ఏర్పడే పరిచయాన్ని ప్రాధమికంగా రెండు రకాలుగా విభజించవచ్చు అని వాత్స్యాయనుడు చెబుతాడు. అదేమిటంటే.

వివాహం కాని యువతులతో కలిగే పరిచయం, వివాహమైన వారితో కలిగే పరిచయం. ఈ రెండు రకాల యువతులూ పరిచయం ద్వారానే పొందగలుగుతారు. ఇక్కడ పరిచయం ఏర్పడే విధానాన్ని బట్టి పరిచయాన్ని కూడా రెండు రకాలని చెబుతారు. అవి.

పురుషుడు తనంతట తానే స్వయంగా కల్పించుకుని చేసుకునే పరిచయం, రెండవది దూతల ద్వారా కాని, ఆ యువతితో పరిచయం ఉన్న వేరెవరి ద్వారానైనా పరిచయం ఏర్పరచుకోవడం.  సరే! వివాహం కాని యువతులతో ఏర్పరచుకునే పరిచయం గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం.

వివాహం కాని యువతులు, అంటే కన్యలతో పరిచయం కొద్దిగా నైపుణ్యంతో సంపాదించుకోవాలి. మాటలతో, చేతలతో ఆమె మనసును రంజింపజేసి, తన వైపు ఆకర్షితురాలిని చేసుకోవాలి. వీలైనంత వరకు దూతల మీద
ఆధారపడకూడడు.

దీనికి కారణాలు ఇలా వివరిస్తున్నాడు వాత్స్యాయనుడు.
వివాహం కాని యువతులకు అంతకు ముందు పురుషులతో ఇటువంటి తరహా పరిచయం కానీ, సయోగ అనుభవం కానీ పొంది ఉండరు. వారిలో కొద్దిపాటి జంకు తప్పని సరిగా ఉంటుంది. ఆ కన్యతో వివాహం కోరు పురుషుడు తనంతట

తానే పరిచయం ఏర్పచుకోవాలి. దూతలను ఉపయోగించుకోవడం వల్ల విషయం బయటకు పొక్కడమే కాదు, మొదటికే మోసం రావచ్చు కూడా.

ఇక వివాహం అయిన యువతితో పరిచయం ఏర్పరుచుకోవడం దీనికి కొద్దిగా భిన్నంగా ఉంటుంది. ఎలాగంటే.
వివాహమైన యువతికి అప్పటికే శృంగారానుభవం ఉంటుంది. భర్తతో శృంగారానుభవాన్ని పొందుతున్నప్పుడు ఆమె వేరొక వ్యక్తితో ఎందుకు ఆ సుఖాన్ని కోరుకుంటుంది? వేరొక వ్యక్తిపై మరులు కొని ఆ వ్యక్తి అంటే ఎందుకు
ఆకర్షితురాలవుతుంది? అసలు ఎలా ఆకర్షితురాలవుతుంది?
నా యాహూ ఐ డి  - t_modda@yahoo.com  మరియు నా మెయిల్ ఐ డి -t_modda@yahoo.com లేక  teluguboothukathal@yahoo.com .

ఇవి ప్రధాన ప్రశ్నలు.
దీనికి జవాబులు ఏమిటంటే... సాధారణంగా స్త్రీలలో చంచల స్వభావురాళ్ళు పరాయి పురుషుని పట్ల త్వరగానే ఆకర్షితులవుతారు. కాకపోతే ఇక్కడ ఆమెతో పరిచయం పెంచుకోగోరే పురుషునికి దూతల సహాయం అవసరమవుతుంది. దూతల సహాయం ఎందుకంటే విషయం నలుగురికీ తెలియకుండా గుట్టుగా సాగడం కోసమే.
కొంచెం ఆశ్చర్యంగా ఉన్నా ఇక్కడో నిజం ఉంది. దూతల సహాయం తీసుకోకపోవడానికీ, తీసుకోవడానికి కారణం ఒక్కటే..


No comments:

Post a Comment