Welcome To సుఖ-సంసారం

Wednesday, 4 June 2014

శృంగారంలో చిరుదెబ్బలు కూడా ఆనందాన్ని పెంచుతాయి

శృంగార క్రీడలో స్త్రీ, పురుషులు పరస్పరానురాగంతో, ఉద్రేకం అధికమైనప్పుడు తమ ప్రేమను నఖ, దంత క్షతాల రూపంలో బహిర్గతం చేస్తుంటారని గతంలో మనం తెలుసుకున్నాం. ఇవే కాకుండా రతి సమయంలో తమ అనురాగాన్ని వ్యక్తం చేసేమార్గాలు మరికొన్ని కూడా ఉన్నాయని వాత్స్యాయనుడు చెబుతున్నాడు. అవేమిటంటే పురుషుడు స్త్రీని సుతిమెత్తగా మోదుతుంటే స్త్రీ కూజితాల(మూలుగు) రూపంలో వెలిబుచ్చుతూంది. ఇది రతి సమయంలో తమ ప్రేమను బహిర్గతం చేసే మరో మార్గమే కాదు. ప్రేయసీ ప్రియులిరువురికీ ఆనందాన్ని పెంచుతుంది కూడా.

నఖ, దంత క్షతాలలో ఎన్నో రకాలున్నట్టే వీటిలో కూడా అనేక రకాలున్నాయని, ఒకో రకానికి ఒక్కోరకమైన ప్రత్యేక లక్షణాన్ని కలిగి ఉంటుందని శాస్త్రకారులు వివరిస్తున్నారు శృంగార క్రీడ కూడా సమరం వంటిదే. ప్రేయసీ ప్రియులిరువురూ ఒకరినొకరు వెక్కిరించుకుంటూ, కలహించుకుంటూ రతిలో మునిగి తేలుతూ ఆనందాన్ని పొందుతారు. ఇలా సాగే శృంగార సమరంలో ముద్దులూ మురిపాలే కాదు చిరుదెబ్బలు కూడా ఆనందాన్ని పెంచుతుంటాయి.

చిరుదెబ్బలను సాధారణంగా స్త్రీపై పురుషుడు ప్రయోగిస్తుంటాడు. నఖ, దంత క్షతాలకు వలె వీటిని ప్రయోగించడానికి స్త్రీ దేహంపై నిర్ణీత ప్రదేశాలేమైనా ఉంటాయా అని అంటే- ఉంటాయి. అవి ఏమిటంటే....

స్త్రీ భుజాలు, శిరస్సు, స్థనాల మధ్య, వీపు, కటి .

ఈ ప్రదేశాలలో చిరు దెబ్బలు స్త్రీకి అపరిమితమైన సుఖాన్ని, సంతోషాన్ని ఇస్తాయి. ఈ ప్రదేశాలలో స్త్రీపై పురుషుడు ప్రయోగించే చిరుదెబ్బలనే ప్రహరణాలు అని పిలుస్తారు. వీటిలో అనేక రకాలున్నాయి. అందులో మరీ ముఖ్యమైనవి నాలుగు. అవి...
అపహస్తకం
ప్రసృతకం
ముష్టి
సమతలకం
అపహస్తకం అంటే అరచేతి వెనుక భాగంతో చరచడం. ఈ దెబ్బలో చేతి వేళ్లు మాత్రమే తగులుతాయి. ముష్టి అంటే పిడికిలితో చరచడం. ఇక అరచేతిని చాచి స్థనాలను మర్దించం సమతలకం...
రతికి తోడు ఈ చిరుదెబ్బల వల్ల కలిగే సుఖం వల్ల స్త్రీ పారవశ్యంతో చేసే ధ్వనులే కూజితాలు. ముఖ్యంగా చెప్పుకోవలసింది ఏమిటంటే ఇలాంటి ప్రహరణాల వల్లే కూజితాలు మరింత ఎక్కువగా వస్తుంటాయిట. ఆ విధంగా ప్రహరణాలకుమ కూజితాలకు మధ్య సంబంధముందని వాత్స్యాయన ముని వివరిస్తున్నాడు.

రతి సమయంలో కలిగిన సౌఖ్యం వల్ల స్త్రీ ఆనందంతో చేసే కూజితాలలో ఎనిమిది రకాలున్నాయి. అవి హింకారం, స్తనితం, కూజితం, రుదితం, సూత్కృతం, ధూత్కృతం, పూత్కృతం. వీటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.  హింకారం అంటే అమితంగా సౌఖ్యం కలిగినప్పుడు, పెదవులతో నోరు మూసుకుని, గొంతుతో, ముక్కుతో 'హి..., హీ...' అని శబ్దం చేయడం. స్తవితం అంటే మేఘ ధ్వనిలా పెద్దగా శబ్దం చేయడం ఇది కఠంతో చేసే ధ్వని. రుదితం అంటే ఏడుస్తున్నట్టు ధ్వని చేయడం. సూత్కృతం అంటే నిట్టూర్పు విడవటం. మిగిలిన వాటి లక్షణాలను ముందు ముందు తెలుసుకుందాం.

ప్రహరణాలు, కూజితాలలో రకాలివి. ప్రహరణాలు ప్రయోగించవలసిన ప్రదేశాలు ఉన్నట్టే వాటిని ప్రయోగించాల్సిన సమయం కూడా ఉంటుందిట. అంటే రతి సమయంలో ఒక్కో స్థాయిలో ఒక్కో ప్రహరణాన్ని ప్రయోగించాలిట. వీటిని అనుబంధంగానే స్రీ కూజితాలు చేయాల్సిఉంటుంది. అంటే సమయాన్ని ఎరిగి పురుషుడు ఎటువంటి ప్రహరణాలు చేస్తుంటాడో, అదేవిధంగా స్త్రీ పురుషుడిని గమనిస్తూ ఆ ప్రహరణానికి తగిన కూజితాన్ని చేయాలన్న మాట.   నా యాహూ ఐ డి  - t_modda@yahoo.com  మరియు నా మెయిల్ ఐ డి -t_modda@yahoo.com లేక  teluguboothukathal@yahoo.com .

No comments:

Post a Comment