Welcome To సుఖ-సంసారం

Wednesday, 4 June 2014

నఖ క్షతాలు చేయడానికి గల నియమాలు

ఖ క్షతాలు చేయడానికి కొన్ని నియమాలుంటాయంటారు వాత్స్యాయనుడు. అవేమిటంటే
నఖక్షతాలకు కేవలం ఎడమచేతి గోళ్ళనే ఉపయోగించాలి.
ఆ గోళ్ళు మరీ పొడవుగా కాక కొద్దిగా పొడవుండి బాగా కొనదేలి ఉండాలి.
ఆరోగ్యమైన గోళ్ళు కలవారు మాత్రమే నఖ క్షతాలు ప్రయోగించాలి.
గోళ్ళలో మట్టి, మురికి చేరి ఉండరాదు. పిప్పిగోళ్ళు ఉండరాదు.
రతిలో ఎక్కువసేపు పాల్గొనే శక్తి కలవారు మాత్రమే నఖక్షతాలు ప్రయోగించాలి.
నఖ క్షతాలు చేసేవారు గోళ్ల విషయంలో పాటింవలసిన కనీస నియమాలివి.

కౌగిలింతలలోనూ ముద్దులలోనూ రకాలున్నట్టే నఖ క్షతాలలోనూ అవి చేసే తీరును అనుసరించి వాటిని రకరకాల పేర్లతో వర్ణించారు.

అచ్ఛురితకం: అయిదు వేళ్ల గోళ్లనూ మడిచి ఎటువంటి గాటు పడకుండా చెక్కిలి మీద మెల్లిగా గిచ్చితే దానిని అచ్ఛుతితకం అని అంటారు

అర్ధ చంద్రకం:  కంఠానికి రెండు పక్కలా, వక్షోజాల వెనుక భాగంలో అర్ధ చంద్రాకృతిలో గాటు పడేలా క్షతం చేస్తే దానిని అర్ధ చంద్రకం అని అంటారు.

అచ్ఛురితకం ఉపయోగించే సందర్భాలు కూడా ఉంటాయి.

ప్రియురాలిని శృంగారానికి సమాయత్తం చేసే సందర్భంలో ముఖ్యంగా ప్రియురాలితో కొద్ది పరిచయం మాత్రమే ఉన్నప్పుడు, ఆమెతో సరస సల్లాపాలు సాగిస్తూ, తనపై ఆమెకు నమ్మకం, వ్యామోహం పెంచడానికి అచ్ఛురితకం చేయవచ్చంటారు వాత్స్యాయనుడు.
అచ్చురితకం వల్ల ప్రేయసికి మధురమైన భావం కలుగుతుంది. శరీరంలో పులకరింత కలిగి ప్రియినిపై అనురాగం జనిస్తుంది. అయితే కొద్దిపాటి పరిచయం ఉన్న స్త్రీలోనే ఇటువంటి లక్షణాలను ప్రస్ఫుటంగా చూడవచ్చు.

అచ్చురితకం, అర్థ చంద్రకంలను ఎదురెదురుగా ఉన్నప్పుడు చేస్తే అప్పుడు దానిని మండలం అని అంటారు. ఈ మూడు రకాల క్షతాలను స్త్రీల బొడ్డు, పిరుదులు, గజ్జల వద్ద ప్రయోగించాలి. దీనితో స్త్రీలో ఉద్రేకం కలిగి, వివశురాలై రతి క్రీడకు సన్నద్ధం అవుతుందని వాత్స్యాయనుడు చెబుతారు.


మయూర పదకం: చేతి బొటన వేలి గోటితో చను మొనల వద్ద గట్టిగా గంటు పడేలా క్షతం చేస్తే దానిని మయూర పదకం అని పిలుస్తారు. ఈ నఖ క్షతానికి అయిదు వేళ్ళ గోళ్లూ చూచుకానికి చుట్టుకుని, చూచుకానికి అభిముఖంగా ఉంటాయి.

సాధారణంగా చనుమొనల వద్ద ప్రియుడు కలిగించే కొద్దిపాటి స్పర్శకు కూడా స్త్రీ అమితంగా స్పందిస్తుంది. అటువంటిది మరి ఈ రకమైన నఖ క్షతానికి స్పందించకుండా ఉంటుందా? తప్పక స్పందిస్తుంది. దీనివల్ల స్త్రీకి అమితమైన సుఖం కలుగుతుంది. మయూర పదకానికి అనుబంధంగా సాగే నఖ క్షతాలు కూడా ఉంటాయి.. స్త్రీ పురుషులు తమ తమ ఇష్టాయిష్టాలను అనుసరించి, ఎదుటివారి అభిరుచులను కూడా గౌరవిస్తూ, పరస్పరానురాగంతో సాగే శృంగారం ఎప్పుడూ ఇద్దరికీ ఎనలేని ఆనందాన్నిస్తుంది. ఇటువంటి ఆనందాన్ని మరింత పెంపొందిస్తాయి ఈ నఖ క్షతాలు. ఎక్కువ సేపు రతి కేళి సాగించే వారు యథేచ్ఛగా నఖ క్షతాలు చేసుకోవచ్చు. ప్రేయసి దేహాన్ని తడుముతూ, చుంబిస్తూ అమెలో ఉద్రేకాన్ని పెంచే ప్రతీ చేష్ట చేసేప్పుడూ ఈ నఖ క్షతాలు చేయచ్చు.

మయూర పదకంకు అనుబంధంగా సాగే కొన్ని నఖ క్షతాలు ఉంటాయని అనుకున్నాం కదా! దానిలో మొదటిది శశప్లుతకం. మయూర పదకంలో వలే చేస్తూ అయిదు గోళ్లనూ ఒక్క చోటికి చేర్చి చేసే నఖ క్షతన్ని శశప్లుతకం అని అంటారు. ఇది కూడా స్థనాగ్రం మీద, అందునా చూచకం మీద నఖ క్షతం కాబట్టి దీనిని స్త్రీఎంతగానో ఇష్టపడుతుంది.

స్మరణీయకం: ప్రియుడు లేదా ప్రేయసి సుదూర ప్రాంతాలకు వెడుతూ తద్వారా వారికి సూదీర్ఘ కాలం వియోగం కలుగుతుందని భావిస్తున్నప్పుడు, ఆ వియోగం ఎక్కువ కాలం ఉండకూడదని ఆకాంక్షిస్తూ ప్రియుడు ప్రేయసి తొడ మీద చేసే నఖ క్షతాలను స్మరణీయకం అని అంటారు. తక్కువ క్షతాలు చేస్తే ఎక్కువకాలం వియోగం కలుగనున్నదని, ఎక్కువ క్షతాలు చేస్తే తక్కువ కాలం వియోగం కలగనున్నదని చిహ్నంగా భావించమంటారు. అయితే అయిదారు మించకుండానే ఈ క్షతాలు చేయాలని వాత్స్యాయనుడు వివరించారు నా యాహూ ఐ డి  - t_modda@yahoo.com  మరియు నా మెయిల్ ఐ డి -t_modda@yahoo.com లేక  teluguboothukathal@yahoo.com .

No comments:

Post a Comment