యువతీ యువకుల నడుమ ప్రేమ అంకురించడంలో వున్న వివిధ దశలను 8 వ భాగం చివరలో
తెలుసుకున్నాం. దానిని కొనసాగిస్తూ ప్రియురాలు ప్రియుడు మద్య సాగే
కౌగిలింతలు గురించి వివరంగా తెలుసుకుందాం.
స్పృష్టకం:
స్త్రీ తనకు సమీపంలో ఉన్నప్పుడు కావాలని తగిలినట్టు కనపడకుండా పురుషుడు ఆమె శరీరాన్ని తాకాలి. ఆమెకు స్పర్శ సుఖాన్ని అందించాలి. ఇలా చేయడాన్ని స్పృష్టకం అంటారు.
దీనివల్ల స్త్రీలో పురుషుని పట్ల ప్రేమ అంకురించడానికి అవకాశం ఉంది. ఈ స్పర్శ వల్ల ఇరువురి శరీరాల పులకరించి ప్రేమ మరింత పెంపొందుతుందని వాత్స్యాయనుడు వివరిస్తున్నాడు.
విద్ధకం:
ఏకాంత ప్రదేశంలో ప్రియుడు ఏదైనా పనిలో ఉన్నప్పుడు అతనిని సమీపించిన ప్రియురాలు అతనికి సాయము చేసే నెపం మీద కాని, మరే ఇతర నెపం మీద కాని తన వక్షోజాలు అతనికి తగిలేలా చేయాలి. అప్పుడు ప్రియుడు కూడా సమయోచితంగా స్పదించి ఆమెకు తగిన రీతిలో తన చేష్టల ద్వారా జవాబివ్వాలి. ఇలా చేయడాన్ని విద్ధకం అంటారు.
ఇవి ప్రేయసీ ప్రియులు కొత్తలో కాని, ఎదుటివారికి తన ప్రేమను తెలియచేసేవి కాని అయి వుంటాయని వాత్స్యాయనుడు చెప్పాడు. అంటే స్త్రీ పురుషులు అపరిచితులైనప్పుడు ఈ ఆలింగనాల ప్రేమను వృద్ధి చేయడానికి పనికివస్తాయి. ప్రేయసీ ప్రియుల మధ్య కొద్దికాలంగా ప్రేమాయణం సాగుతూ వారిరువురూ బాగా పరిచయం వున్నవారైనప్పుడు గాఢాలింగనాలు కోరుకుంటుంటారు. అయితే అపరిచితులుగా వున్న స్త్రీ పురుషులు ప్రేయసీ ప్రియులుగా మారే క్రమంలో సాగే కౌగిలింతలు కొని వున్నాయి. అవేమిటో ఇప్పుడు చూద్దాం.

స్పుటకం:
స్త్రీని ఒక గోడకు కాని స్తంభానికి ఆనించి ఆమెను కౌగిలించుకుంటే దానిని స్పుటకం అంటారు. స్పుటకాన్నే మరింత బలంగా, ఎకువ ఒత్తిడితో చేస్తే దానిని పీడితకమ్ అని అంటారు.
ప్రేయసీ ప్రియుల మధ్య పరిచయం పెరిగి పరస్పరం సంభోగంపై ఆసక్తి పెంచుకుంటున్న క్రమంలోని ఆలింగనాలు వేరేవిధంగా వుంటాయి. ఈ కౌగిలింతలలో మొదటి రెండూ ప్రేయసి మాత్రమే ఆచరిస్తుంది. చివరి రెండింటిని ప్రేయసీ ప్రియులెవరైనా ఆచరించవచ్చు. అవేమిటంటే.....
లతావేష్టికతమ్: :::;
చెట్టుకు తీగలు చుట్టుకున్నట్టుగా స్త్రీ పురుషుని చుట్టివేసి, అతని ముఖాన్ని ముద్దాడాలన్న కుతూహలంతో ముఖాన్ని పైకెత్తి, ఎగబాకుతూ అతని ముఖాన్ని కిందకి వంచి, తన వక్షోజాలతో బలంగా హత్తుకుంటూ, అతని ముఖంలోకి తదేకంగా చూడడాన్ని లతావేష్టికతమ్ అని అంటారని వాత్స్యాయనుడు వివరిస్తున్నాడు.

వృక్షాదిరూఢకం:
నిలుచుని ఉన్న భంగిమలో ప్రేయసి తన కాలితో ప్రియుని కాలిని తొక్కిపెట్టి ఒక కాలితో అతని తొడ మీదుగా నడుమును చుట్టివేసి, రెండవ కాలి మీద నిలిచి ఒకచేతితో అతనిని చుట్టివేసి కౌగిలించుకోవాలి. రెండవచేతితో అతని మెడను కిందికి దించి, పైకి చెట్టు ఎక్కుతున్న రీతిలో ఎగబాకుతూ ముద్దు పెట్టుకోవడానికి ప్రయత్నం చేయడాన్ని వృక్షాదిరూఢకం అని అంటారు.
ఇవి రెండూ నిలుచుని ఉన్న భంగిమలో చేసేవి. పరుండిన భంగిమలో చేసే ఆలింగనాలు మరికొన్ని ఉన్నాయి. అవి.....
తిల తిండులకమ్, క్షీర జలకం.
ఇక్కడ గమనించవలసింది ఏమిటంటే ఇంతకు ముందు వివరించిన రెండు ఆలింగనాలూ సంభోగానికి సమాయత్తం చేసేవి కాగా, ఇప్పుడు వివరింనబోయేవి సంభోగానికి ముందు ఉద్రేకంతో చేసేవి. అవేమిటో తరువాయి భాగంలో తెలుసుకుందాం. నా యాహూ ఐ డి - t_modda@yahoo.com మరియు నా మెయిల్ ఐ డి -t_modda@yahoo.com లేక teluguboothukathal@yahoo.com .

No comments:
Post a Comment