Welcome To సుఖ-సంసారం

Wednesday, 4 June 2014

పురుషోపనృప్తాలు


పురుషాయితమంటే ఏమిటో చూశారు కదా! రతిలో స్త్రీ పురుషుని వలె ప్రవర్తించడాన్ని పురుషాయితమని అంటారు. మరి ఆ సమయంలో పురుషుని చేష్టలను ఏమంటారంటే పురుషోపనృప్తాలని పిలుస్తారు. ఈ సమయంలో పురుషుడు స్త్రీని మెల్లగా మాటల్లో దింపి ఆమెను మాటల్లో దించి సరససల్లాపాలతో రతి క్రీడకు సన్నద్ధం చేయాలి. ఆమె దానికి అంగీకరించకపోతే ఆమెపై వివిధ రకాల ముద్దులు ప్రయోగించి, ఆమె ఇష్టపడే రకరకాల శృంగార చేష్టలతో ఆమెను వివశురాలిని చేయాలి. ఆమె ఆదమరిచి ఉన్న సమయంలో ఆమెను మెల్లిగా రతికి సన్నద్ధురాలిని చేయాలి.

స్త్రీతో సరససల్లాపాలు సాగించే సమయంలో ఆమె పలు విధాలుగా ప్రవర్తించడానికి అవకాశముంది.  స్త్రీ కనుక పురుషునికి కొద్దిగా పరిచయం ఉండి శృంగార అనుభవం లేనట్లయితే ఎక్కువగా సిగ్గుపడుతూ కనులు మూసుకుని పురుషునికి సహకారం అందిస్తూ ఉంటుంది.

స్త్రీ పురుషులకు మధ్య సంబంధం కొద్దికాలంగా కొనసాగుతుంటే ఆమె ఇష్టాఇష్టాలు పురుషునికీ తెలుస్తాయి. కాబట్టి తదనుగుణంగా ప్రవర్తించవచ్చు. ఈ సమయంలో కూడా స్త్రీలో సిగ్గు పూర్తిగా తగ్గదు.

స్త్రీ పురుషులకు సన్నిహిత సంబంధాలు ఏర్పడి చాలా కాలంగా చనువుగా మెలుగుతూ ఉంటే ఆమె ఇంతగా సిగ్గుపడదు. తనకేది కావాలో ఆమే పురుషునికి చెబుతుంది. నిర్భయంగా స్వేచ్ఛగా ప్రవర్తిస్తుంది. సిగ్గు తగ్గడంతో శృంగారంలోని ఆనందాన్ని అనుభవించడానికి ఆమె పూర్తిగా సంసిద్ధురాలై ఉంటుంది. పురుషుడు యథేచ్ఛగా ప్రవర్తిస్తున్నా అతనికి సహకరిస్తూ తామూ ఆనందాన్ని పొందుతుంటారు.

ఇలాంటి సమయంలో స్త్రీని వివశురాలిని చేయడానికి ఆమె దేహంపై అక్కడక్కడా తన మర్మావయవాన్ని తాకిస్తుండాలి. ఇలా చేస్తున్నప్పుడు ఆమె కిలాకిలా నవ్వుతుంది. మెల్లిగా పురుషునికి వశమైపోతుంది.

ఇక అంగప్రవేశం జరిగి రతి ప్రారంభించినప్పు,డు పురుషునితో ఆలింగన చుంబనాది చర్యల వల్ల సుఖం పొందుతూ కూజితాలు ఆరంభిస్తుంది. తన చూపును ఏదో ఒక వైపు నిమగ్నం చేస్తుంది. పురుషుడు దానిని గమనించాలి. ఆమె ఏ దిక్కుగా చూపును కేంద్రీకరిస్తుందో ఆ దిక్కులో తన తన అవయవంతో ఆమె జననేంద్రియాన్ని పీడించాలి.
దీనివల్ల స్త్రీ త్వరగా తృప్తి పొందుతుంది. తమకు ఏ చర్య వల్ల ఎక్కువ సుఖం లభిస్తుందో స్త్రీలు త్వరగా చెప్పరు. వారి చేష్టల వల్లే పురుషులు దానిని గ్రహించాలి.

స్త్రీ శరీరంలోని వివిధ అంగాల్ని తన అవయవంతో తాకిస్తున్నప్పుడు, ఎక్కడ తాకిస్తున్నప్పుడు, ఎక్కువ సుఖం కలుగుతుందో పురుషులే గ్రహించాలి. తదనుగుణంగా ప్రవర్తిస్తూ వక్షోజాలను మర్దిస్తూ శృంగారాన్ని కొనసాగించాలి.
స్త్రీకి భావప్రాప్తి కలిగిందనడానికి గుర్తు ఏమిటి? పురుషులను వేధించే ప్రశ్నే ఇది. శృంగార క్రీడకు పరాకాష్టగా చెప్పుకునే భావప్రాప్తిని గుర్తించడం ఎలా? దీనిని గుర్తిస్తే చాలు పురుషుడు ఎంతో తృప్తి పొందుతాడు.

నిజానికి పురుషునికంటే స్తీకే శృంగారేచ్ఛ సుమారు ఎనిమిది రెట్లు ఎక్కువ. ఇంతకు ముందు కూడా ఈ విషయాన్ని చెప్పుకున్నాం. మరి శృంగారేచ్ఛ అంత ఎక్కువున్న స్త్రీని సంతృప్తి పరిస్తే పురుషునికి కలిగే ఆనందాన్ని వర్ణించలేం. నా యాహూ ఐ డి  - t_modda@yahoo.com  మరియు నా మెయిల్ ఐ డి -t_modda@yahoo.com లేక  teluguboothukathal@yahoo.com .

No comments:

Post a Comment