మా ఇంటి పక్కనే ఓ ఆంటి ఉంది.
భర్త లేరు. ముగ్గురు పిల్లలు ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ పిల్లలను
పోషించుకుంటోంది. అపుడపుడూ మా ఇంటికి వస్తుంది. ఆ సమయంలో మా ఇద్దరి మధ్య
మాటామాటా కలిసి చనువు ఎక్కువైంది. ఒక రోజున ఇంట్లో ఒక్కటే ఉన్న సమయంలో
వెళ్లాను. ఆ సమయంలో ఇంట్లో పడక గదిలో పడుకునివుంది. పిల్లలు లేక పోవడంతో
బెడ్‌పై కూర్చొని మాట్లాడుతుండగా, ఉన్నట్టుండి అంగంపై చేయి వేసి గట్టిగా
పట్టుకుంది. నేను నిగ్రహించుకోలేక వక్షోజాలను పట్టుకున్నా.. అలా.. ఇద్దరం
ఒక్కటయ్యాం. నాకు కొత్త కావడంతో పాటు భయంతో హడావుడిగా పని పూర్తి చేశాను.
అంతా అయ్యాక ఒట్టి వేస్ట్‌గాడివంటూ సర్టిఫికేట్ ఇచ్చింది. అప్పటి నుంచి
నాకు భయం పట్టుకుంది. రేపు పెళ్లి అయితే నా భార్యను సంతృప్తి పరచగలనా? అసలు
నేను సెక్స్‌కు పనికిరానా? దయచేసి నా ప్రశ్నకు సమాధానం చెప్పండి. ప్లీజ్.
ఇక్కడో విషయాన్ని నీవు గ్రహించాలి. నీకు ముందస్తు సెక్స్ అనుభవం లేదు. సెక్స్‌లో పాల్గొన్న మహిళ ముగ్గురు పిల్లల తల్లి. అంటే.. దాంపత్య సుఖాన్ని అందుకున్న స్త్రీ. ఆమె సెక్స్ పట్ల ఉన్నట్టుండి చొరవ చూపడంతో ఏం చేయాలో తెలియక ఉద్రేకపడి సెక్స్‌లో పాల్గొన్నావు. తొలిసారి సెక్స్‌లో పాల్గొనడం వల్ల ఒత్తిడితో పాటు.. టెన్షన్‌కు లోనయ్యావు. అందువల్లే అలా జరిగింది. అందువల్ల నీ సెక్స్ సామర్థ్యంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ధైర్యంగా వివాహం చేసుకుని దాంపత్య జీవితాన్ని ఎంజాయ్ చేయవచ్చు. ఐతే పెళ్లికి ముందు ఇలా పక్కదోవ పట్టడం ఆరోగ్యానికి మంచిది కాదు.

No comments:
Post a Comment