Welcome To సుఖ-సంసారం

Wednesday, 4 June 2014

స్త్రీలలో భావప్రాప్తిని గుర్తించడం ఎలా.?

రతిలో స్త్రీకి సంతృప్తి కలిగిందనడానికి గుర్తు ఆమె భావప్రాప్తికి గురికావడం. అసలు భావప్రాప్తినే ఆమెకు రతిలో పరాకాష్టగా చెప్పుకోవచ్చు. పురుషునికి వీర్య స్కలనం కావడాన్ని రతిలో ఉచ్చస్థితిగా భావిస్తే స్త్రీలో భావప్రాప్తినిదానికి చిహ్నంగా చెబుతారు. పురుషునికి వీర్యస్కలనం కలిగితే దానిని స్త్రీ గుర్తించగలదు. మరి స్త్రీకి భావప్రాప్తి కలిగితే దానిని గుర్తించడమెలా?

భావప్రాప్తి సమయంలో స్త్రీ ఎలా ప్రవర్తిస్తుందో తెలుసుకుంటే చాలు దీనికి సమాధానం దొరికినట్టే. మరి భావప్రాప్తి సమయంలో స్త్రీ ఎలా ప్రవర్తిస్తుందో , ఆ లక్షణాలను ఇప్పుడు తెలుసుకుందాం.

స్త్రీ ఇక ఆగలేక పురుషుడిని తనకేసి బలంగా హత్తుకుంటూ ఎక్కువ రతికోసం ఆరాటపడుతుంది. గట్టిగా కనులు మూసుకుంటుంది. సిగ్గుపడుతుంది. భావప్రాప్తి పొందబోయే సమయంలో తన చేతులు విదిలిస్తుంటుంది. దేహమంతటా ఆమెకు చెమటలు పోస్తుంటాయి. పురుషుణ్ణి కదలనివ్వకుండా, లేవనీయకుండా తనకేసి బలంగా హత్తుకుంటుంది. నఖ, దంత క్షతాలు చేస్తుంది. పురుషుడిపై పదేపదే ముద్దులు కురిపిస్తుంది. తన పాదాలు పురుషుడి పాదాలపై నొక్కుతుంది. పురుషునికన్నా తనకే ముందే భావప్రాప్తి కలిగితే తానే అతనిపై పడి నడుం ఆడిస్తుంది.

ఇంతకన్నా స్త్రీలలో భావప్రాప్తి సమయంలో సామాన్యంగా కనిపించే లక్షణాలను గుర్తించడం కష్టమని అంటారు వాత్స్యాయనుడు. అయితే భావప్రాప్తి సమయంలో స్త్రీ పొందే ఆనందం వర్ణనాతీతమని, తనకు అటువంటి ఆనందాన్ని కలిగించిన పురుషుడిని స్త్రీ ఆజన్మాంతం గుర్తుంచుకొంటుందనీ ఆయన పేర్కొంటారు. అటువంటి పురుషుడి కోసం పరితపిస్తూ, అతడితో శృంగారం జరపాలని కోరుకుంటూ ఉంటుందని ఆయన చెబుతారు.
రతి క్రీడలో స్త్రీని సంతృప్తి పరచడానికి అనేక మార్గాలున్నాయని వాత్స్యాయనుడు సూచిస్తున్నాడు. ఆ మార్గాలు అనుసరించడం ద్వారా స్త్రీని మరింతగా తృప్తి పరచవచ్చని తద్వారా స్త్రీకి తనకంటే ముందే భావప్రాప్తి కలిగించవచ్చని వాత్స్యాయనుడు చెబుతున్నాడు.

పురుషుడు తన అంగాన్ని ప్రవేశపెట్టే ముందుగానే స్త్రీని రకరకాలుగా ఉద్రేకం కలిగించాలి. తనకంటే ముందుగానే భావప్రాప్తి కలిగించడానికి ఆమె భగాన్ని నెమ్మదిగా కదిలించాలి. అప్పుడు ఆమెకు కామోద్రేకం అధికమవుతుంది. అప్పుడు పురుషుడు అంగాన్ని ప్రవేశపెట్టాలి.

అయితే పురుషుడు స్త్రీ భగాన్ని ఉనికి ఆధారంగా నాలుగు భాగాలున్నాయని వాత్స్యాయనుడు పేర్కొంటున్నాడు. అవి సంబాధం, భగం, యంత్రం. ముందుగా స్త్రీ భగాన్ని ఎలా కదిలించాలో చూడండి. పురుషుడు తన చేతి నాలుగో వేలును చూపుడు వేలుతో కలిపి పట్టి స్త్రీ భగాన్ని కదిలించాలి, స్త్రీ భగంలో కొంత భాగం తామరపువ్వు రేకులాగా, మరి కొంత భాగం గుండ్రంగా, ఇంకొంత భాగం ఆవునాలిక లాగా ఉంటుంది.

ఈ భాగాలను కొద్ది కొద్దిగా కదిలిస్తూ స్త్రీకి తాపాన్ని కదిలిస్తూ మెల్లగా ఆమె భగాన్ని కదిలించాలి. అప్పుడు స్త్రీకి కొద్దిగా భావప్రాప్తి కలుగుతుంది. ఆ తర్వాతే పురుషుడు అంగప్రవేశానికి ఉపక్రమించాలి. నా యాహూ ఐ డి  - t_modda@yahoo.com  మరియు నా మెయిల్ ఐ డి -t_modda@yahoo.com లేక  teluguboothukathal@yahoo.com .

No comments:

Post a Comment