Welcome To సుఖ-సంసారం

Wednesday, 4 June 2014

శృంగారానికి స్త్రీని సన్నధం చేయడం ఎలా ???

శృంగారానికి స్త్రీని సన్నధం చేయడం ఎలా :: వాత్స్యాయన కామశాస్త్రం Part 9


శృంగార క్రీడకు కౌగిలింత తొలిమెట్టయితే, చుంబనం రెండవ మెట్టులాంటిదని వాత్స్యాయనుడు చెప్పాడు. అంటే ముందుగా స్త్రీని కౌగిలించుకుని, ఆ తర్వాత ఆమెని గాఢంగా హత్తుకుంటూ ముద్దు పెట్టుకోవాలి. అయితే దీనికి ఒక చిన్న మినహాయింపు వంటిది కూడా శాస్త్రకారులిచ్చారు.
అదేమిటంటే ఎక్కువసేపు సంభోగం జరపగల పురుషుడు స్త్రీని ముందు ముద్దులతో ముంచెత్తి ఆ తర్వాత ఆమెను కౌగిలించుకోవాలని పేర్కొన్నాడు. నిజానికి శృంగార క్రీడలో చుంబనానికి సంబంధించి అయిదు విభాగాలున్నాయని వాత్స్యాయనుడు వివరించాడు.
అవేమిటంటే...... చుంబనం, ఆలింగనం, దంతక్షతం, నఖక్షతం, ప్రణయ తాడనం.
  • ఇందులో చుంబనమంటే ముద్దు. 
  • ఆలింగనం అంటే కౌగిలింత. 
  • దంతక్షతం అంటే చిన్నగా కొరకటం. 
  • నఖక్షతం అంటే గోళ్లతో చిన్నగా రక్కటం, గిచ్చటం. 
  • ప్రణయ తాడనం అంటే శృంగారోద్రేకంలో చిన్న చిన్న దెబ్బలు కొట్టటం. 
దంతక్షతం, నఖక్షతం, ప్రణయతాడనం వంటివి సాధారణంగా పురుషులకే పరిమితమని చెబుతుంటారు. రతిక్రీడలో దాదాపు ప్రతి పురుషుడూ ఈ చుంబన పంచకాన్ని ప్రయోగించి తీరుతాడు. అయితే ఎక్కువు సేపు రతి చేయలేని వారు వీటిని ముందే చేస్తారని చెబుతారు.

కొత్తగా పరిచయమైన స్త్రీతో రతి క్రీడ సాగించేదుకు సన్నద్ధులవుతుంటే ముందుగా ఆమె ఇష్టాయిష్టాలు గ్రహించి, ఒక క్రమ పద్ధతిలో చుంబన పంచకాన్ని ప్రయోగించాలి. తొందరపడి వీటినన్నింటిని ఒకేసారి ప్రయోగించరాదు. అలా చేసిసట్లయితే స్త్రీ బెదిరిపోతుందని, రసభంగమవుతుందని శాస్త్రకారులు హెచ్చరించారు. నిదానంగా స్త్రీని పూర్తిగా ఆయత్తురాలిని చేసిఅప్పుడు వీటిని ప్రయోగించాలని సూచించారు.
అయితే ఇక్కడ వాత్స్యాయనుడు రతి క్రీడకు సంబంధించి ఒక రహస్యాన్ని వివరించాడు.  స్త్రీకి రతి ప్రారంభంలోకన్నా మధ్యకాలంలో ప్రేమానురాగాలు ఎక్కువగా వుంటాయి. కాబట్టి ఆ సమయంలో ముద్దులు, క్షతాలు ఎక్కువగా ప్రయోగించాలని ఆయన చెబుతున్నాడు.
ఆ విధంగా ప్రయోగిస్తుంటేనే స్త్రీకి ఎక్కువ ఆనందం కలుగుతుంది. కొత్తగా పరిచయమైన స్త్రీతో తొలుత కొద్దికాలం ఈ విధంగా ఒక క్రమ పద్ధతిలో ప్రవర్తించాలి. పరిచయం పెరిగి ఒకరి ఇష్టాయిష్టాలను ఒకరు గ్రహించిన తర్వాత ఎటువంటి నియమాలూ పాటించవలసిన పనిలేదని శాస్త్రకారులు వివరిస్తున్నారు. అయితే ఇదంతా ఎందుకంటే స్త్రీకి పురుషుని ఒక విధమైన నమ్మకం, ప్రేమ పుట్టించి, తనకు పూర్తిగా అనుకూలంగా చేసుకోవడానికి, రతి క్రీడ అంటే ఆమెకు మక్కువ పెంచటానికి.

కొందరు పురుషులు స్త్రీ పట్ల ఈ విధంగా ఒక క్రమ పద్ధతిలోనూ ప్రేమ పూర్వకంగా నూ ప్రవర్తించరు. వారు దూకుడుగా, ఉన్మాదుల వలె రతి సాగిస్తారు. దీని వల్ల స్త్రీ బెదిరిపోతుంది. పురుషునిపై ఏహ్యభావాన్ని పెంచుకుని శృంగారం పట్ల విముఖురాలైపోతుంది. కాబట్టి ఈ సమయంలో స్త్రీతో వీలైనంత సున్నితంగా వ్యవహరించాలే తప్పితే మొరటుగా ప్రవర్తించరాదు.
సున్నితంగా వ్యవహరిస్తూ, నిదానంగా , ఎక్కువసేపు రతి సాగించే వానికి స్త్రీ వశమవతుంది. అలా సున్నితంతా ప్రవర్తిస్తేనే స్త్రీకి రతిలో ఆనందం చేకూరుతుంది. స్త్రీ శరీరతత్త్వాన్ని, అభిరుచులను గుర్తించే శృంగారం కొనసాగిచాలి. స్తీలందరి తత్వం, అభిరుచులు ఒకే విధంగా ఉండాలని ఏమీ లేదు. ఎక్కువమందికి పైన చెప్పిన సూత్రాలు వర్తిస్తాయన్న విషయం గుర్తుంచుకోవాలి. శృంగారంలో చుంబనానికి ఎంత ప్రాధాన్యం ఉందో, చుంబనానికి తగిన ప్రదేశాన్ని గుర్తించి అక్కడే ముద్దాడడానికీ అంతే ప్రాధాన్యం ఉంది.
నా యాహూ ఐ డి  - t_modda@yahoo.com  మరియు నా మెయిల్ ఐ డి -t_modda@yahoo.com లేక  teluguboothukathal@yahoo.com .

No comments:

Post a Comment