
పురుషాయితమంటే స్త్రీపైన, పురుషుడు కింద ఉండి సాగించే సంభోగ ప్రక్రియ. సాధారణ రతికి ఇది సరిగ్గా వ్యతిరేకమైనదన్నమాట. పురుషాయితంలో ఎన్నోరకాలున్నాయి. రతిలో ఒక భంగిమగా చెప్పుకునే పురుషాయితాన్ని అనుసరించే పద్ధతిలో భేదాలున్నాయి. ప్రేయసీప్రియులు తమ తమ ఇష్టాయిష్టాలను అనుసరించి పురుషాయితాన్ని అనుసరించవచ్చు. పురుషాయితాన్ని అవలంబిస్తున్నప్పుడు స్త్రీ, పురుషుని అనుమతి పొందడం మాత్రం తప్పనిసరి. పురుషాయితాన్ని పురుషుడు ఇష్టపడుతున్నాడని గ్రహించిన తర్వాతే స్త్రీ ఈ ప్రక్రియకు ఉపక్రమించాలి. ఈ పురుషాయితంలో రకాలేమిటో, పురుషాయితాన్ని ఎలా ప్రారంభించలో ఇపుడు చూద్దాం.
మొదట స్త్రీ వెల్లకిలా పడుకుని ఉండగా నాయకుడు సంభోగం చేస్తూ, ఆమెను గాఢంగా కౌగిలించుకుని ఆమె నుండీ విడిపోకుండానే క్రమంగా ఇద్దరూ కూర్చొనే స్థితికి, అక్కడి నుండీ చేరుకోవాలి. కూర్చొన్నప్పుడు స్త్రీ పురుషుని మీద వాలిపోవాలి. ఆ తర్వాత పురుషుడు మెల్లగా కిందకి ఒరిగిపోతుంటే స్త్రీ అతని పైకి చేరుకోవాలి. సాధారణంగా ప్రారంభమైన రతి ఇలా పురుషాయితానికి దిగుతుంది. ప్రేయసీ, ప్రియులు విడిపోకుండానే కొనసాగించానే ఈ రతి ప్రక్రియ వారికి ఎంతో సంతోషాన్ని, ఆనందాన్ని కలిగిస్తుంది.
ప్రియుడు రతి వల్ల బాగా అలసిపోయి, ఇంకా రతిని కొనసాగించాలని ఉత్సుకత చూపుతున్నప్పుడు పురుషుని అనుమతితో స్త్రీ అనుసరించవలసిన ప్రక్రియ ఇది.
పురుషాయితంలో పైన వివరించినది ఒక పద్ధతి. ఆదిలో సాధారణ రతి భంగిమతో ప్రారంభించి చివరికి పురుషాయితంతో ముగించడం ఈ పద్ధతి. ఇది కాకుండా మొదటి నుండే స్త్రీ పురుషులు పురుషాయిత భంగిమలోనే రతి సాగించడం మరో పద్ధతి.
పురుషాయితాన్ని రెండు కోవలుగా విభజించవచ్చు. ఒకటో రకాన్ని బాహ్యమనీ, రెండవరకాన్ని అభ్యంతతమనీ పిలుస్తారు.
స్త్రీ చిరునవ్వులు చిందిస్తూ, పురుషుడిని ముద్దులతో ముంచి తేలుస్తూ, అతనిముద్దాడే సమయంలో తన వక్షోజాలను అతని ఛాతీకి గట్టిగా అదుముతూ, పురుషుడు సాధారణంగా స్త్రీని ఎటువంటి చేష్టలతో రంజింపజేయడానికి ప్రయత్నిస్తుంటాడో స్త్రీ అటువంటి చేష్టలు చేస్తూ, నడుమనడుమ సిగ్గుపడుతూ పురుషుడిని రెచ్చగొడుతూ రతి సాగించాలి.
మోటుగా ప్రవర్తించి బాధిస్తానని పురుషుడిని బెదిరించాలి. బెదిరించడమే కాదు అప్పుడప్పుడు దానిని ఆచరణలో కూడా చూపాలి. అంతలోనే భయం నటిస్తూ పురుషుడి పట్ల వినయం ప్రదర్శించాలి. ప్రహరణాలకు ప్రయత్నించాలి. పురుషాయిత ప్రక్రియలో స్త్రీ నిర్లజ్జగా ప్రవర్తిస్తున్నట్టు కనపడాలే కానీ పూర్తిగా సిగ్గును విడిచిపెట్టరాదు.
తొలుత సాధారణంగా ప్రారంభించిన రతిని పురుషాయిత ప్రక్రియకు దిగితే దానిని బాహ్యమని అంటారు. అలాకాకుండా స్త్రీ పురుషుడిలాగే రతి చేస్తే దాన్ని అభ్యంతర పురుషాయితమని అంటారు. అంటే ఆదినుండి కూడా స్త్రీ పురుషుడిపై కూర్చుని సాగించే సంభోగం.
పురుషాయితం విశేషమైన ప్రక్రియ అని వాత్స్యాయనుడి అభిప్రాయం. రతి క్రీడ సమయాన్ని పెంచుకోవడానికి ఇదో అద్భుత మార్గం. స్త్రీ పురుషుల సరదాలు తీర్చుకోవడానికి పురుషాయితంలో ఎన్నో మార్గాలున్నాయి నా యాహూ ఐ డి - t_modda@yahoo.com మరియు నా మెయిల్ ఐ డి -t_modda@yahoo.com లేక teluguboothukathal@yahoo.com .
No comments:
Post a Comment