
ముద్దులలో వేసుకునే పందాలలో ముఖ్యమైనది ప్రేయసీ ప్రియులు ఒకరి పెదవిని ఒకరు గ్రహించాలనే తాపత్రయంతో పెనుగులాడడం. ఇక్కడ మరొక అంశమేమిటంటే ఒకరు ముద్దుకోసం పాకులాడుతుంటే మరొకరు దానిని దక్కనివ్వకుండా చేయడం. ముద్దులకు సంబంధించిన ఈ పందాలను రెండు రకాలుగా వర్గీకరించాడు వాత్స్యాయనుడు. వాటిలో ఒకటి మోసపు పందెం, మోసం లేని పందెం. ప్రేయసీ ప్రియులు ఎదుటివారి పెదవిని తామే ముందుగా అందుకోవాలని పెనులాగుడూ పందెం సాగిస్తారు. ఇందులో ఎటువంటి మోసాలకూ తావులేదు కాబట్టి ఇది మోసం లేని పందెమే. ఈ పందెంలో సాధారణంగా పురుషుడే నెగ్గుతాడు. అయితే కొన్ని సందర్భాల్లో పురుషుడు ఓడినట్టు నటిస్తాడు. ఓడిపోయేందుకే ప్రయత్నిస్తాడు. ఆ పందెంలో స్త్రీ ముందుగా పురుషుని పెదవిని అందుకుంటుంది. ఇక్కడ పురుషుడు కావాలని ఓడిపోతున్నాడు కనుక దీనిని మోసపు పందెం అని అంటారు.
మోసపు పందాలు ప్రణయ కలహానికి దారి తీస్తుంటాయి. ఇటువంటి పందెంలో స్త్రీ ఓడిపోయినట్టయితే పురుషునితో కయ్యానికి దిగుతుంది, నటిస్తుంది, వగలుపోతుంది, హొయలు చూపుతుంది. ఈసారైతే తనే నెగ్గుతానని పురుషుడిని రెచ్చగొట్టి తిరిగి పందేనికి దింపుతుంది. మోసపు పందేలు స్త్రీ బాగా రక్తి గట్టించగలదు. పురుషుడు ఏమరుపాటుగా వున్నప్పుడు హఠాత్తుగా అతనిపైబడి ముద్దుల వర్షం కురిపిస్తూ అతని పెదవిని దొరకబుచ్చుకుంటుంది. అతని పెదవులను తన పెదవులతో, పళ్లతో బంధించి అతనిని తన చేతుల మధ్య కట్టి పడేయాలి. ఇది మోసపు పందెంలోని ఒక విధం..
మోసపు పందేలలో ఎక్కువసార్లు స్త్రీ నెగ్గుతుంది. కొన్ని సార్లు పురుషుడు నెగ్గవచ్చు. ఎవరు నెగ్గినా ఈ పందేనికి కొనసాగింపుగా ఎదుటి వారిని సవాలు చేస్తూ మరొక పందేనికి దారితీసే విధంగా ప్రవర్తించాలని వాత్స్యాయనుడు సూచించాడు. ఇటువంటి పందేలే స్త్రీ పురుషులలో అనురాగాన్ని పెంపొందిస్తాయని ఆయన వివరించాడు.
యవ్వనం తొలి దశలో వున్న యువకుడు స్త్రీని ముద్దాండేందుకు ఒక ప్రత్యేక పద్ధతి ఉంది. స్త్రీ రెండు పెదవులు ముడిచి ఉన్నప్పుడు తను కూడా రెండు పెదవులూ ముడిచి స్త్రీని ముద్దాడాలి దీనిని సంపుటకం అని అంటారు.

ఇవన్నీ చేసేందుకు ఒక పరిమితి ఉంది. ఈ పందేలు స్త్రీ పురుషుల అనురాగాన్ని వృద్ధి పరచేవిగా వుండాలి. ఎక్కువసేపు రతి చేయగల వారు మాత్రమే ఇటువంటి పందేలకు దిగాలి. మోసపు పందేలలో పురుషుడు నెగ్గితే అతడు ప్రవర్తించవలసిన పద్ధతి స్థూలంగా ఇదీ. మరి స్త్రీ నెగ్గితేనో?
మోసపుపందేలలో స్త్రీ నెగ్గితే ఆమె ఎలా ప్రవర్తించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
మోసపు పందేనికి దిగుతున్నప్పుడే స్త్రీ పురుషుడిని కొద్దిగా నమ్మించాలి. అతడినే గెలిపిస్తున్నట్టుగా ప్రవర్తించాలి. పురుషుడు ఏమరుపాటుగా ఉన్నప్పుడు, సమయమెరిగి హఠాత్తుగా అతని పెదవిని గ్రహించాలి. ముందుగా అతని పెదవులను తన పెదవులతో బంధించాలి. తర్వాత పళ్ళతో బంధించాలి. మెల్లగా అతనిని వివశుడిని చేసి పందెపు మాట మరిచిపోయే విధంగా రెచ్చగొడుతూ శృంగార క్రీడకు సన్నద్ధుడిని చేయాలి.
ఆ దశలో పందెపు మాట గుర్తు వచ్చినట్టు అతని నుంచి విడివడిపోయి పందెంలో ఓడిపోయారంటూ ప్రియుడిని గేలి చేయాలి. అతని మగతనాన్ని శంకిస్తూ మాటలతో రెచ్చగొట్టాలి. ఇకెప్పుడూ ఇటువంటి పందేలు తనతో ఆడవద్దని విజయం తనదే అవుతుందని బెదిరిస్తూ, చేవవుంటే మరల పందేనికి దిగమని ఆహ్వానించాలి. క్రీగంట చూస్తూ, మనోహరంగా నవ్వుతూ, కవ్విస్తూ ప్రియుడి మనసెరిగి మాట్లాడాలి. ఇలా చేస్తే మోసపు పందేలలో ప్రేయసీ ప్రియులిరువురికీ ఎక్కువ ఆనందం కలుగుతుంది.

ముద్దులకు సంబంధించి మోసపు పందేలలో స్త్రీ పురుషులు ఈ విధంగా ప్రవర్తిస్తూ, సమయోచితంగా వ్యవహరిస్తూ ఉంటే వారిరువురి మధ్య అనురాగం పెంపొందుతుందని వాత్స్యాయనుడు వివరించారు.
స్త్రీ పురుషులు ముద్దాడుకొనవలసిన తీరులనూ వాటికి వాత్స్యాయనుడు ఇచ్చిన పేర్లనూ గతంలో కొన్ని చూశాం. ఇప్పుడు మరికొన్ని చూడండి.
నూతనంగా యవ్వనంలో ప్రవేశించిన యువకుడు స్త్రీని ముద్దాడే తీరు గురించి చెబుతూ పురుషుడు రెండు పెదవులు ముడిచి, స్త్రీ కూడా రెండు పెదవులు ముడిచి ఉన్నప్పుడు ఆ పెదవులను తన నోటిలోకి తీసుకోవాలి. దీనినే సంపుటకం అని అంటారు.
పెదవులను ముద్దాడే పద్ధతులలో అంతర్ముఖ చుంబనం అని మరొక పద్ధతి కూడా ఉంది. దాని గురించి వాత్స్యాయనుడు ఏం చెబుతున్నాడో ఇప్పుడు చూద్దాం. స్త్రీ పురుషుల్లో ఎవరి పెదవులు ఎవరి నోట్లోకి ప్రవేశిస్తాయో వారు ఎదుటివారి చిగుళ్ళను తన నాలుకతో తాకాలి.
ఇలా చేస్తున్నప్పుడు స్త్రీ పురుషులిరువురూ తమ తమ నాలుకలను పొడుగ్గా సాచి లేదా, ఒకరి నాలుకలతో మరొకరి నాలుకను స్పృశిస్తూ కొనసాగే ముద్దును జిహ్వా యుద్ధం అని అంటారు. జిహ్వా యుద్ధం గురించి ముద్దులలో రకాల గురించి తెలుసుకునే ముందు వీటి గురించి వాత్స్యాయనుడు వీటి వర్గీకరణ ఎలా చేశారన్నది చూద్దాం.
వాత్స్యాయనుడు కేవలం శృంగార శాస్త్రానికి సంబంధించిన మహోద్రంథాన్ని రచించిన మహా మునే కాదు స్త్రీ పురుషుల మనసత్వాలనూ, శారీరక తత్వాలను ఏ సమయంలో ఎవరు ఏ విధంగా ప్రవర్తిస్తారో క్షుణ్ణంగా తెలుసుకున్న మనస్తత్వాన్ని అర్థం చేసుకున్న శాస్త్రవేత్త అని మనం తెలుసుకోవాలి. భిన్న స్వభావాలు కలిగిన స్త్రీ పురుషులను ఎంతో సమగ్రంగా పరిశీలించిన తర్వాతే ఆయనీ గ్రంథ రచనకు పూనుకున్నారేమో అని అనిపించక మానదు. లేకుంటే ఇన్ని విషయాలు ఇంత సుబోధకంగా వివరించడం ఎవరి వల్లా కాదేమో కదూ! నా యాహూ ఐ డి - t_modda@yahoo.com మరియు నా మెయిల్ ఐ డి -t_modda@yahoo.com లేక teluguboothukathal@yahoo.com .
No comments:
Post a Comment