పురుషుడు ఇష్టాన్ని తెలుసుకుని చేస్తే ఆ అనుభూతే వేరు
రతిక్రీడలో రసాస్వాదన చేయాలంటే కొన్ని తప్పులను సరిదిద్దుకోవాల్సి ఉంటుంది.
 చిన్న పొరపాట్లు మాత్రమే సాధారణంగా చేస్తుంటాం. అవి సరిదిద్దుకోవడానికి 
వీలైనవి కూడా. మీ భాగస్వామితో చర్చించి, వాటిని తిరిగి చేయకుండా జాగ్రత్త 
పడవచ్చు. మహిళలు సాధారణంగా తన పురుషుడి ఇష్టానిష్టాలను పక్కన పెట్టి కొన్ని
 తప్పులు చేస్తుంటారు.
పడకగదికే పరిమితమా
చాలా మంది స్త్రీలు రతిక్రీడ పడకగదికి మాత్రమే పరిమితం కావాలంటారు. 
పడకగదికి వెలుపల తన పురుషుడితో శృంగారం నెరపడానికి బిడియపడుతుంటారు. 
ఒకరకంగా, అది తప్పు అని కూడా భావిస్తారు. అలాంటి భావన పాతుకుపోయి ఉంటే, 
దాన్ని తొలగించుకోవడం అవసరం. బిడియాన్ని, సిగ్గును పక్కన పెట్టి పడకగదికి 
వెలుపల రతిక్రీడను ఆస్వాదించడానికి ప్రయత్నించండి. కొత్త కొత్త ప్రదేశాల్లో
 కొత్త కొత్త భంగిమలతో రసాస్వాదన చేసి నవనవోన్మేషమైన అనుభూతిని పొందండి. 
పడకగది శృంగారం సంప్రదాయబద్దమైంది, సౌకర్యవంతమైంది కూడా. అయితే, శృంగార 
జీవితాన్ని మరింత మధురం చేసుకోవడానికి ఇతర ప్రదేశాల్లో ప్రయత్నించడం అవసరం 
కూడా. అప్పుడు అందులోని మజా ఏమిటో తెలిసి వస్తుంది.
బ్లో జాబ్
ఇది భాగస్వాముల ఇష్టానిష్టాలను బట్టి ఉంటుంది. చాలా మంది పురుషులు బ్లో 
జాబ్‌ను ఇష్టపడతారు. కొద్ది మహిళలు మాత్రమే ముఖరతి పట్ల సుముఖంగా 
ప్రతిస్పందిస్తారు. చాలా మంది మహిళలు దాన్ని ఆసహ్యకరమైందిగా భావిస్తారు. 
దాంతో దాని జోలికి కూడా వెళ్లరు. దాన్ని వెంటనే సరిదిద్దుకోవాల్సి ఉంటుంది.
 అయితే, తన మహిళా భాగస్వామికి ఇష్టం లేకపోతే పురుషుడు బలవంతం చేయడం కూడా 
మంచిది కాదు. అయితే, మహిళలు బిడియాన్ని, తమ దురభిప్రాయాన్ని పక్కన పెట్టి 
అందుకు సిద్ధపడితే సాధారణ రతిక్రీడ వల్ల కలిగే విసుగు నుంచి బయటపడి, 
ఆనందానుభూతి చెందుతారు.
రాత్రివేళ మాత్రమేనా
రాత్రివేళ మాత్రమే దంపతులు శృంగారం జరపాలా అనేది ప్రశ్న. అయితే, రతిక్రీడకు
 ప్రత్యేకమైన సమయం అంటూ లేదు. రాత్రిపూట మాత్రమే లైంగిక క్రీడ జరపాలనే 
తప్పుడు అభిప్రాయం నుంచి బయటపడి సాయంత్రం వేళనో, పగటి పూటనో ప్రయత్నించండి.
 ప్రతి పురుషుడికి ఉదయం వేళ అంగస్తంభన జరుగుతుంది. మహిళలు దాన్ని 
వాడుకోవచ్చు. అది లైంగిక జీవితాన్ని మరింత మధరం చేస్తుంది.
కొరకడం, గీరడం
కొరకడాన్ని, గీరడాన్ని కొంత మంది మహిళలు ఇష్టపడతారు. అయితే, చాలా మంది 
పురుషులకు అది ఇష్టం ఉండదు. నొప్పి కారణంగా పురుషులు దాని పట్ల విముఖత 
చూపుతారు. కొరకడం, గీరడం అనే చర్యలు సున్నితంగా ఉంటే ఫరవాలేదు, మరీ మోటుగా 
ఉంటే పురుషులు ఇబ్బంది పడతారు.
 
No comments:
Post a Comment