Welcome To సుఖ-సంసారం

Tuesday, 1 July 2014

అంగ ప్రవేశం జరిగాక నొప్పి - మంటగా ఉంటోంది?




చాలా మంది మహిళలకు అంగ ప్రవేశం జరిగిన తర్వాత లేదా సెక్స్ పూర్తయిన తర్వాత యోనిలో మంట, నొప్పి కలగుతుంటాయి. దీంతో వారు సెక్స్ పట్ల అనాసక్తత ప్రదర్శిస్తూ భర్తలతో సెక్స్‌లో పాల్గొనేందుకు ససేమీరా అంగీకరించరు. ఇలాంటి వారి పట్ల ప్రేమగా ఎంతగా మాట్లాడినా సెక్స్‌కు మాత్రం అంగీకరించరు. కారణం అంగ ప్రవేశం జరిగాక యోనిలో కలిగే నొప్పి, మంటను తట్టుకోలేక పోవడం వల్లే.

ఇలాంటి సమస్యలతో బాధపడే మహిళలను జాగ్రత్తగా గమనించాలని సలహా ఇస్తున్నారు. అసలు సెక్స్‌లో పాల్గొనాలన్న ఆసక్తి ఆమెలో ఉందో లేదో గుర్తించాలంటున్నారు. అలాగే, ఆమె మోనోపాజ్‌ దశకు చేరుకున్నారా? లేదా అన్నదాన్ని పరిశీలించాలంటున్నారు.

మోనోపాజ్‌ దశలో వచ్చే డిప్రెషన్‌కు లోనై సెక్స్‌ పట్ల ఆసక్తి కోల్పోతుంటారని చెపుతున్నారు. లేకపోతే.. భర్త ప్రవర్తన శృంగారం అంటే ఇష్టపడనంతగా ఉంటోందా? ఆమెను గాయ పరిచేలా మీరు ప్రవర్తిస్తున్నారా? అనేది చూడాల్సి ఉంటుందన్నారు.

అలాగే చాలామంది స్త్రీలు పిల్లలు ఎదిగాక అంటే దాదాపు 50 సంవత్సరాలు దాటాక శృంగార జీవితం అవసరం లేదనుకుంటారని, ఆ దశలో భార్య ఉన్నదా అనేది ఓ సారి సెక్సాలజిస్ట్‌ను సంప్రదించి పరిష్కరించుకోవాలని కోరుతున్నారు. teluguboothukathal@gmail.comteluguboothukathal.blogspot.in

No comments:

Post a Comment