మానవ సంబంధాలలో సమస్యలు రావడానికి మూడు విషయాలు ప్రధాన పాత్ర వహిస్తాయి.
వాటిని ఎలా అధిగమించాలో ఇక్కడ చదవండి. ఏదోక సమయంలో ప్రతి సంబంధాన్నీ ఏదోక
సమస్య పట్టి పీడిస్తూ ఉంటుంది. చాలామంది సమస్యలను విస్మరిస్తూనే అనుబంధాలు
కొనసాగిస్తూ ఉంటారు.
అయితే మరికొంతమంది దాన్ని పరిష్కరించుకోవడానికి ఎలాంటి ప్రయత్నం చేయకుండానే
వదిలేస్తారు. ఎన్నో సమస్యలు ఉన్నవాళ్ళలో మీరు ఒకరని మీరు భావిస్తుంటే
అవతలి వ్యక్తీ మీ ప్రవర్తనలో తప్పులేంచే అవకాశం ఉంది. మీకెదురయ్యే కొన్ని
సమస్యలు, వాటి పరిష్కార మార్గాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి.
శృంగారం:
మగవారికే శృంగార జీవితంలో సమస్యలు ఎదురౌతాయని మీరు అనుకుంటే ఇంకోసారి
ఆలోచించండి, ఇటీవల జరిగిన సర్వేలో 64% మంది మహిళలు తమ భాగస్వాముల శృంగార
సామర్ధ్యం పట్ల సంతృప్తిగా లేరని తేలింది. మీ ఇద్దరిమధ్య కెమిస్ట్రీని
అలాగే ఉంచడానికి దాని గురించి మాట్లాడుకోండి.
డబ్బు:
నా డబ్బనుకోవాలా లేదా మన డబ్బు అనుకోవాలా? పెళ్లి ముందుగానీ తరువాతగానీ
డబ్బు చాలా సమస్యలు సృష్టిస్తుంది. చాలామంది దంపతులు ఇప్పుడు వేరువేరు
బాంక్ ఖాతాలు కలిగి ఉండాలనుకుంటున్నారని ఇటీవలి సర్వే తెలియచేస్తుంది. ఇది
ఆరోగ్యకరమైనదేనా? చాలామంది నిపుణులు కూడా ఇది సరైనదే అంటున్నారు - అదీ ఇంటి
ఖర్చులు ఇద్దరూ సమానంగా పంచుకుంటే.
ప్రేమ, సంభాషణ లేకపోవడం:
చాలామంది జంటలు తన భాగస్వామి ప్రేమతో లేరని, వారు చెప్పేది వినడం లేదని
భావిస్తారు. ఎందుకంటే అవతలివారు వారు కూర్చుని, వారి సమస్యలను బయటికి
చెప్పుకోవాలని కోరుకుంటారు. అనుబంధాల గురించి మాట్లాడుకోవడం చాలామందికి
ముఖ్యమైన విషయం అనిపించదు. మరి ఎలా తెలియచేస్తారు?
teluguboothukathal@gmail.com
No comments:
Post a Comment