Welcome To సుఖ-సంసారం

Tuesday, 1 July 2014

అంగస్తంభన బాగుండటానికి ఏయే ఆహారం తీసుకోవాలి!

చాలా మందికి అంగస్తంభన సమస్య ఉంటుంది. దీనికి కారణాలు అనేకం ఉంటాయి. అయితే, ఈ సమస్య ఉత్పన్నంకాకుండా ఉండాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి అనే విషయంపై వైద్యులను సంప్రదిస్తే అంగస్తంభన సమస్య ఉన్నవారు తొలుత నిపుణులైన సెక్స్ వైద్యుడిని సంప్రదించాలని సలహా ఇస్తున్నారు. ఆయన సూచించే మందులతో పాటు... ఆహారాన్ని క్రమం తప్పకుండా వాడినట్టయితే సమస్యకు పరిష్కారం లభిస్తుందన్నారు.

ఇలాంటి ఎల్ ఆర్జినిన్ ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవాలని సలహా ఇస్తున్నారు. ఇలాంటి ఆహార పదార్థాల్లో చేపలు, కోడి మాంసం, రెడ్ మీట్, పాల ఉత్పత్తుల్లో ఎక్కువగా దొరుకుతుందని చెపుతున్నారు. అలాగే, ఆకుకూరల్లో నైట్రేట్స్ ఎక్కువగా ఉంటాయంటున్నారు. ఇది రక్తనాళాల్ని వ్యాకోచింపజేసి రక్త సరఫరాను పెంచుతుంది.

పాలకూరలు, బ్రాకోలి, మెంతికూరల్లో నైట్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి పచ్చిగా కానీ, ఉడక బెట్టిగాని తినాలని అంటున్నారు. పిస్తా నట్స్‌లో ఆరోగ్యవంతమైన కొవ్వు పదార్థాలతో ఎల్ అర్జినిన్ ఎక్కువగా ఉంటుందని చెపుతున్నారు.

ఈ పదార్థాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల కణజాలంలోని రక్తనాళాల్లో మెత్తటి కణజాలాన్ని వ్యాకోచింపజేస్తుంది. దీనివల్ల రక్త ప్రసరణ పెరిగి అంగం గట్టిపడుతుందని అభిప్రాయపడుతున్నారు. పైపెచ్చు.. ఇది గుండె జబ్బులు రాకుండా కాపాడుతుందని, గుండెజబ్బుల వల్ల వచ్చే అంగస్తంభన లోపాన్ని రాకుండా చేస్తుందంటున్నారు. పుచ్చకాయలోని సిట్రులిన్ అనే పదార్థం రక్తనాళాల్ని వ్యాకోచింపజేసే గుణాన్ని కలిగి రక్త ప్రసరణను ఎక్కువ చేస్తుందంటున్నారు. teluguboothukathal@gmail.com
చాలామంది పురుషులు పడక గదిలో ఇరగదీయాలని, తన భాగస్వామి ముందు అందులో నాకునేనే మగాడిని అని నిరూపించుకోవడానికి తహతహలాడిపోతారు. తీరా పడక గదిలోకి వెళ్లాక అంగం స్తంభించదు. ఇతరాత్రా సమయాల్లో బాగానే స్తంభించే అంగం.. అసలు పని మొదలు పెట్టే సమయానికి ముడుసుకుని పోతోంది. కారణం ఏంటో తెలియక ఖంగారు పడుతుంటారు. తన భార్య ముందు ఎక్కడ చులక అయిపోతామోనని భయం సెక్స్ పట్ల పురుషుడిలో ఉండే ఆందోళన, భయాలే దీనికి ప్రధాన కారణమని నిపుణులు సలహా ఇస్తున్నారు.

ఈ తరహా సమస్యతో బాధపడేవారు అంగ స్తంభన సమస్య ఒక సమస్యే కాదని మొదట గుర్తించాలంటున్నారు.
సెక్స్‌లో పాల్గొనే ముందు ప్రతి పురుషుడు తొలుత ఫోర్ ప్లే పట్ల ఆధిక ఆసక్తి చూపించాలి. అది వారికిగల ఒత్తిడిని తగ్గిస్తుంది కూడా. మెల్లిగా పని మొదలు పెట్టి, ఆ తరువాత వేగం పెంచుకుంటూ పోవాలని సూచిస్తున్నారు. దాని వలన అంగస్తంభన సమస్య నుంచి వారిని దూరం చేస్తుందంటున్నారు. అప్పటికీ సమస్య అంగ స్తంభన సమస్య ఎదురవుతున్నట్టయితే నిపుణుడైన సెక్స్ వైద్యుని సలహాతో వయాగ్రా వంటివి వాడి మరోమారు మీ పురుష సామర్థ్యాన్ని చెక్ చేసుకోవాలని సలహా ఇస్తున్నారు.

అలాగే, రక్తపోటు, డయాబెటీస్ వ్యాధుల కారణంగా అంగస్తంభన జరగకపోతే, ముందుగా ఆ వ్యాధులకు సరైన ట్రీట్‌మెంట్ తీసుకోవాలి కోరుతున్నారు. ఒక వయస్సు వచ్చేసిన తర్వాత రతి ప్రాముఖ్యత వెనుకబడుతుందని, అయితే, సమర్థత ఉంటే మాత్రం సెక్స్‌ను ఎప్పుడైనా అనుభవించవచ్చని సలహా ఇస్తున్నారు. - See more at: http://www.teluguwishesh.com/srungaram/270-srungaram/45492-increase-your-sexual-stamina.html#sthash.nmKeKfyI.dpuf

Increase Your Sexual Stamina.png

అలాగే, రక్తపోటు, డయాబెటీస్ వ్యాధుల కారణంగా అంగస్తంభన జరగకపోతే, ముందుగా ఆ వ్యాధులకు సరైన ట్రీట్‌మెంట్ తీసుకోవాలి కోరుతున్నారు. ఒక వయస్సు వచ్చేసిన తర్వాత రతి ప్రాముఖ్యత వెనుకబడుతుందని, అయితే, సమర్థత ఉంటే మాత్రం సెక్స్‌ను ఎప్పుడైనా అనుభవించవచ్చని సలహా ఇస్తున్నారు.
- See more at: http://www.teluguwishesh.com/srungaram/270-srungaram/45492-increase-your-sexual-stamina.html#sthash.nmKeKfyI.dpuf

No comments:

Post a Comment