తల్లి గర్భంనుండి జన్మించిన శిశువు ఆడ అయినా, మగ అయినా ఒకేలా కనిపిస్తుంది. జననాంగమును చూసినప్పుడే లింగ భేదం తెలుస్తుంది. పెరుగుతున్న కొద్దీ వారిలో ఆయా లింగభేదము ననుసరించి శారీరకమైన మార్పులు(అంతర్గతమైన మానసిక, ప్రజ్ఞాపాటవ గుణగణాలు కూడా) చోటుచేసుకొంటాయి.యుక్త వయసు రాగానే ఆ మార్పులు మరింత బాగా ప్రస్ఫుటిస్తాయి.
స్త్రీకి ఆకర్షణీయమైన శరీరం, కోమలమైన కంఠస్వరం, మగవారి మతులు పోగొట్టే ఎద ఎత్తులు, గమ్మతైన జఘనం, నాజూకైన నడక స్వంతం కాగా, పొడవుగా ఎదిగిన శరీరం, బలమైన కండరాలు, గడ్డాలూ మీసాలతో మగవారి యవ్వనం జివ్వుమంటుంది.
ఈ గ్రంధులలో తయారైన హార్మోనులు రక్తంలో నేరుగా కలిసి ఆయా అవయవాలను చేరుకొంటాయి. శరీర కణాలలో జీవకార్య నిర్వహణ ఈ హార్మోన్‌ల నియత్రణలోనే జరుగుతుంది.వేర్వేరు హార్మోన్‌లు శరీరంలో ఆయా ప్రధానమైన పనులను నిర్వర్తిస్తాయి. శరీరంలో ఈ హార్మోనుల పరిమాణం ఉండవలసిన స్థాయి కంటే ఎక్కువ ఉన్నా, లేదా తక్కువ ఉన్నా వ్యాధులు కలుగుతాయి. ఈ హార్మోనుల స్థాయిని నియంత్రించే వ్వవస్థను శరీరం సహజంగానే కలిగిఉంటుంది.
'పిట్ట కొంచెం కూత ఘనం' అనే సామెత హార్మోనులకు చక్కగా సరిపోతుంది. వీటి పరిమాణం చాలా స్వల్పమే అయినప్పటికీ ఇవి చాలా పెద్దపెద్ద విధులను నిర్వర్తిస్తాయి. స్త్రీ, పురుషుల లింగభేదం ఏర్పడటానికీ, వారిలో శృంగార కోరికలు కలగటానికీ, సంతానోత్పత్తి ద్వారా వారి వంశాభివృద్ధి జరగడానికీ మూలాధారం వారిలోని సెక్సు హార్మోనులే !
సెక్సు హార్మోనులను స్టీరాయిడ్స్, పెప్టాయిడ్స్ అని రెండు రకాలుగా విభజించారు. సెక్సు కార్యాలకు సంబందించిన హార్మోనులు స్టీరాయిడ్స్ కాగా, పెప్టాయిడ్స్ అనేవి సంతానోత్పత్తికి సంబందించిన అవయవాలపై ప్రభావం చూపుతూనే, స్టీరాయిడ్స్ ఉత్పత్తిని ప్రేరేపిస్తాయి. స్టీరాయిడ్స్ హార్మోన్‌లలో ప్రధానమైనవి........ ఆండ్రోజెన్, ఈస్ట్రోజెన్, ప్రొజెస్టిన్‌లు కాగా వాటి ప్రభావంతో ఉత్పత్తి అయిన టెస్టోస్టిరాన్, ఈస్ట్రాడియోల్. ప్రొజెస్టిరాన్‌లు ముఖ్యమైన హార్మోనులు.
శరీరంలోని గొనాడ్స్ గ్రంధులలో స్టీరాయిడ్స్ ఉత్పత్తవుతాయి. వృషణాలు, అండాశయాలు, ఎడ్రినల్ కార్టెక్స్(కిడ్నీలపై టోపీలవలె నుండు భాగాలు)ల్లో ఈ గ్రంధులు ఉంటాయి. ఇక సెక్సు కార్యాలకు సంబందించిన పెప్టయిడ్ హార్మోన్‌లు ఏమిటంటే..... గొనడో ట్రోఫిన్ రిలీజింగ్ హార్మోన్(జి.ఆర్.ఎన్.హెచ్), ఫాలిక్యులార్ స్టిములేటింగ్ హార్మోన్, ప్రొలాక్టిన్, ల్యుటినైజింగ్ హార్మోన్, మరియు పోస్టీరియర్ పిట్యూటరీ నుండి వచ్చే ఆక్సిటోసిన్.
గొనడో ట్రోఫిన్ రిలీజింగ్ హార్మోన్ : మెదడు భాగంలోని హైపోథేలమస్‌లో తయారయ్యే ఈ హార్మోన్ టెస్టోస్టెరాన్ ఉత్పత్తి కోసం పిట్యూటరీ గ్రంధిని ప్రేరేపిస్తుంది. ఫాలిక్యులార్ స్టిములేటింగ్ హార్మోన్ : మగవారిలో గ్రాఫియన్ ఫాలికిల్ పక్వమవడాన్ని ప్రేరేపిస్తుంది. వీర్యకణాల ఉత్పత్తి ప్రారంభదశలో వినియోగపడుతుంది. ప్రొలాక్టిన్ : స్తనముల నుండి క్షీరం ఉత్పత్తికి తోడ్పడుతుంది.ఈ హార్మోన్ ఎక్కువైతే బీజాలు, అండాశయాలకు సంబందించిన బాధలు కలుగుతాయి.
ల్యుటినైజింగ్ హార్మోన్ : ఇది 3 ప్రధానమైన విధులను నిర్వహిస్తుంది. 1.మగవారి బీజాల్లోని ఇంటర్ స్టేషియల్ కణాలను ప్రేరేపించి టెస్టాస్టెరోన్ హార్మోన్ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. 2. ఆడువారిలో కొలెస్ట్రాల్ నుండి ప్రొజెస్టిరాన్ హార్మోన్ తయారయ్యేట్టు చేస్తుంది. 3. బీజాలు లేదా అండాశయాలకు రక్తప్రసారం పెరిగేట్టు చేస్తుంది.
ఆక్సిటోసిన్ : 1. పిట్యూటరీ నుండి విడుదలయ్యే ఈ హార్మోన్ ప్రసవ సమయంలో గర్భాశయంలో కదలికలను ప్రేరేపిస్తుంది. 2. వక్షోజములలో పాల ఉత్పత్తికి తోడ్పడుతుంది. 3. బావప్రాప్తి దశలో రక్తంలో దీని పరిమాణం పెరగుతుంది.ఆ సమయంలో జననావయాలు తీవ్ర సంకోచాలకు లోనుకావటానికి కారణమిదే! స్కలనమైన అరగంట తర్వాత రక్తంలో దీని పరిమాణం సాధారణ స్థాయికి చేరుకొంటుంది.కామోద్రేక ఉద్దీపనలో ఈ హార్మోన్ పాత్ర కూడా ఉందని ఇటీవలే పరిశోధకులు గుర్తించారు.
మగ సెక్సు హార్మోన్‌లు మగవారి శృంగార జీవితాన్ని వెలిగించే అతి ముఖ్యమైన హార్మోన్ టెస్టాస్టిరోన్. పిండస్థ దశ నుండే ఈ హార్మోన్ ప్రభావం మొదలవుతుంది. ఇది బాహ్య మరియు అంతర్గత పురుష జననావయాల సృష్టికి తోడ్పడుతుంది.యవ్వన విలాసాల రూపకల్పనలోనూ ఈ హార్మోన్ పాత్ర అద్భుతం!
నెగిటివ్ ఫీడ్ బ్యాక్ మెకానిజం : వృషణాలలో టెస్టాస్టిరాన్ తగినంతగా తయారు కాగానే, ఇది హైపోథాలమస్‌పై పనిచేసి జి.ఎన్.ఆర్.హెచ్ ఉత్పత్తి తగ్గేటట్లు చేస్తుంది. దాంతో ల్యూటినైజింగ్ హార్మోన్ పరిమాణమూ పడిపోతుంది.దీనినే నెగిటివ్ ఫీడ్ బ్యాక్ మెకానిజం అంటారు.
శరీరంలోని మొత్తం టెస్టోస్టిరాన్‌లో కేవలం 5% మాత్రమే స్వచ్ఛంగా(ఫ్రీ టెస్టోస్టిరాన్) ఉంటుంది. 35-60% హార్మోన్ బైండింగ్ గ్లోబ్యులిన్ తో కలిసి ఉంటుంది. ఇది అవయవాలపై ఏ విధమైన ప్రభావమూ చూపలేదు.స్టోరేజ్‌గా ఉండటానికి పనికొస్తుంది. మరో 40-70% అల్బుమిన్‌తో లూజ్‌గా కలిసి ఉంటుంది.ఇది మాత్రం కణాలకు అందుబాటులో ఉంటుంది. ఫ్రీ టెస్టాస్టిరోన్, అల్బుమిన్‌తో కలిసినదీ కలిపి 'బయో అవైలబిలిటీ టెస్టాస్టిరోన్' అంటారు.
టెస్టాస్టిరోన్ పరిమాణం దినమంతా ఒకే విధంగా ఉండదు. గాఢనిద్రా సమయంలోనూ, తెల్లవారు జామున ఎక్కువగా ఉంటుంది. ఆ సమయాల్లో మనకు తెలియకుండానే అంగస్థంభనలు కలుగుతుంటాయి. తెల్లవారు జామున సెక్స్ ఎక్కువగా కలగటానికి కూడా కారణమిదే! రోజు మొత్తంమీద చూస్తే 6-7 సార్లు టెస్టాస్టిరోన్ కొంచెం ఎక్కువగా కనిపిస్తుంది.
వీర్యం,వీర్యకణాల ఉత్పత్తిలో టెస్టాస్టిరోన్ పాత్ర ప్రత్యక్షంగానూ, భావప్రాప్తి విషయంలో ఎక్కువగా పరోక్షంగానూ ఉంటుంది. పందులను పెంచేవారు అవి బలిష్టంగా ఎదిగేందుకు, పిల్లలుగా ఉన్నప్పుడే వాటి వృషణాలను తొలగించివేస్తారు.అలా చేయటం వలన వాటిలో టెస్టాస్టిరోన్ పరిమాణం పడిపోతుంది. ఫలితంగా వాటికి సంభోగంపై కోరిక నశిస్తుంది. అంగస్తంభన సామర్థ్యాన్నీ కోల్పోతాయి.మనుషుల్లో వృషణాలు వ్యాధిగ్రస్తమై చెడిపోయినా, కావాలని వాటిని తొలగించినా టెస్టాస్టిరోన్ ఉత్పత్తి నిలిచిపోయి,ఆడ సెక్సు హార్మోన్ అయిన ఈస్ట్రోజెన్ (ఇది మగవారిలోనూ ఉంటుంది, అయితే మగసెక్సు హార్మోన్‌ల ప్రభావం ఎక్కువగా ఉండటంతో ఈ హార్మోన్ ప్రభావం అంతగా ఉండదు.
మన ప్రమేయం లేకుండా జరిగే అంగస్తంభనాలకు టెస్టాస్టిరోన్ అత్యంత అవసరమైనప్పటికీ బ్లూఫిల్ములు చూసినప్పుడు, స్త్రీ స్పర్ష తగిలినపుడు కలిగే అంగస్తంభనాలలో మాత్రం ఈ హార్మోన్ పాత్ర చాలా స్వల్పమేనని అధ్యయనాల ద్వారా వెల్లడైంది.అయితే మనిషిలో కలిగే సెక్సు కోరికలు,సెక్సు సామర్థ్యం ఈ హార్మోన్‌పైనే ఆధారపడి ఉంటాయి.
మరో విచిత్రమైన విషయమేంటంటే ......పురుష జననాంగ సృష్టిని ప్రేరేపించేది ఆడ సెక్సు హార్మోనులు(ఈస్ట్రోజెన్) కావటం! తల్లి గర్భంలో ఉండగా మగ శిశువు జననాంగం ఏర్పడటంలో తల్లిలో తయారయ్యే స్త్రీ సెక్సు హార్మోన్ అయిన ఈస్ట్రోజెన్ ప్రభావాన్ని కలిగి ఉంటుంది.వృషణాలలోని టెస్టోస్టెరోన్ ప్రభావంతో యుక్తవయసులో మగవారిలో పురుషత్వాన్ని ప్రస్ఫుటించే గడ్డాలు,మీసాలు ఏర్పడతాయి. పురుషాంగం వద్ద, చంకల్లోనూ వెంట్రుకలు (ఫ్యూబిక్ హెయిర్) మొలుస్తాయి. వృషణాలు, పురుషాంగంలో పెరుగుదల కనిపిస్తుంది. యుక్తవయసులో మగవారి ఎముకలు,కండరాలలో ఎదుగుదల వేగం పుంజుకోవటానికీ కారణం ఈ సెక్సు హార్మోనే!
సాధారణంగా సెక్సు హార్మోన్‌ల ఉత్పత్తి లోపిస్తే మగవారిలో వీర్యకణాల ఉత్పత్తి జరగదు. అయితే కొందరిలో ఈ హార్మోనుల ఉత్పత్తి సవ్యంగానే ఉన్నప్పటికీ శారీరకమైన సమస్యలు (వృషణాలు అధిక వేడికి గురి కావటం,వీర్యకణాల ఉత్పత్తి జరిగే కణజాలంలో సమస్యలు మొదలైనవి) కారణంగా వీర్యలోపాలు కలగవచ్చు. teluguboothukathal@gmail.com

వృషణాలలోని ఓ ప్రత్యేక కణజాలంలో తయారయ్యే ఈ
హార్మోన్ సంతాన సాఫల్యానికి అవసరమైన బీజకణాలను రూపొందించటం, పురుషత్వాన్ని
కలిగించే ఉత్ప్రేరకాలను ఉత్పత్తి చేయటం అను రెండు ప్రధాన బాధ్యతలు
నిర్వర్తిస్తుంది. కేంద్ర నాడీమండలంపై టెస్టోస్టిరోన్ ప్రత్యక్ష ప్రభావం
కలిగి ఉంది. వృషణాలలో ఉత్పత్తయ్యే ఈ హార్మోన్‌ను మెదడులోని హైపోథాలమస్
కేంద్రం నియంత్రిస్తుంది. హైపోథాలమస్‌లో తయారయ్యే గొనడో ట్రోఫిన్
రిలీజింగ్ హార్మోన్ (జి.ఎన్.ఆర్.హెచ్), పిట్యూటరీ గ్రంధిలోని
లాసోఫిలిక్ కణాలను ప్రేరేపించి, ల్యూటినైజింగ్ హార్మోన్ ఉత్పత్తి
అయ్యేటట్లు చేస్తుంది. ఈ హార్మోను బీజ కణజాలాన్ని ప్రభావితం చేసి
టెస్టోస్టిరాన్ తయారయేటట్లు చేస్తుంది.
నెగిటివ్ ఫీడ్ బ్యాక్ మెకానిజం : వృషణాలలో టెస్టాస్టిరాన్ తగినంతగా తయారు కాగానే, ఇది హైపోథాలమస్‌పై పనిచేసి జి.ఎన్.ఆర్.హెచ్ ఉత్పత్తి తగ్గేటట్లు చేస్తుంది. దాంతో ల్యూటినైజింగ్ హార్మోన్ పరిమాణమూ పడిపోతుంది.దీనినే నెగిటివ్ ఫీడ్ బ్యాక్ మెకానిజం అంటారు.
శరీరంలోని మొత్తం టెస్టోస్టిరాన్‌లో కేవలం 5% మాత్రమే స్వచ్ఛంగా(ఫ్రీ టెస్టోస్టిరాన్) ఉంటుంది. 35-60% హార్మోన్ బైండింగ్ గ్లోబ్యులిన్ తో కలిసి ఉంటుంది. ఇది అవయవాలపై ఏ విధమైన ప్రభావమూ చూపలేదు.స్టోరేజ్‌గా ఉండటానికి పనికొస్తుంది. మరో 40-70% అల్బుమిన్‌తో లూజ్‌గా కలిసి ఉంటుంది.ఇది మాత్రం కణాలకు అందుబాటులో ఉంటుంది. ఫ్రీ టెస్టాస్టిరోన్, అల్బుమిన్‌తో కలిసినదీ కలిపి 'బయో అవైలబిలిటీ టెస్టాస్టిరోన్' అంటారు.
టెస్టాస్టిరోన్ పరిమాణం దినమంతా ఒకే విధంగా ఉండదు. గాఢనిద్రా సమయంలోనూ, తెల్లవారు జామున ఎక్కువగా ఉంటుంది. ఆ సమయాల్లో మనకు తెలియకుండానే అంగస్థంభనలు కలుగుతుంటాయి. తెల్లవారు జామున సెక్స్ ఎక్కువగా కలగటానికి కూడా కారణమిదే! రోజు మొత్తంమీద చూస్తే 6-7 సార్లు టెస్టాస్టిరోన్ కొంచెం ఎక్కువగా కనిపిస్తుంది.
వీర్యం,వీర్యకణాల ఉత్పత్తిలో టెస్టాస్టిరోన్ పాత్ర ప్రత్యక్షంగానూ, భావప్రాప్తి విషయంలో ఎక్కువగా పరోక్షంగానూ ఉంటుంది. పందులను పెంచేవారు అవి బలిష్టంగా ఎదిగేందుకు, పిల్లలుగా ఉన్నప్పుడే వాటి వృషణాలను తొలగించివేస్తారు.అలా చేయటం వలన వాటిలో టెస్టాస్టిరోన్ పరిమాణం పడిపోతుంది. ఫలితంగా వాటికి సంభోగంపై కోరిక నశిస్తుంది. అంగస్తంభన సామర్థ్యాన్నీ కోల్పోతాయి.మనుషుల్లో వృషణాలు వ్యాధిగ్రస్తమై చెడిపోయినా, కావాలని వాటిని తొలగించినా టెస్టాస్టిరోన్ ఉత్పత్తి నిలిచిపోయి,ఆడ సెక్సు హార్మోన్ అయిన ఈస్ట్రోజెన్ (ఇది మగవారిలోనూ ఉంటుంది, అయితే మగసెక్సు హార్మోన్‌ల ప్రభావం ఎక్కువగా ఉండటంతో ఈ హార్మోన్ ప్రభావం అంతగా ఉండదు.
వీర్య కణాలను పరిపక్వం చేసే విషయంలో ఈ ఆడ సెక్సు
హార్మోన్ ఉపయోగ పడుతుంది) ప్రభావం అధికమవుతుంది. ఫలితంగా ఆ వ్యక్తిలో
పురుషత్వం పోయి, ఆడ లక్షణాలు కనిపిస్తాయి. (బొంబాయి,ఢిల్లీ వంటి చోట్ల
పిల్లలను ఎత్తుకు పోయే ముఠాల వారు వృషణాలను తొలగించి వారిని కొజ్జాలుగా
మార్చి వారితో వ్యాపారం సాగిస్తారు)
మన ప్రమేయం లేకుండా జరిగే అంగస్తంభనాలకు టెస్టాస్టిరోన్ అత్యంత అవసరమైనప్పటికీ బ్లూఫిల్ములు చూసినప్పుడు, స్త్రీ స్పర్ష తగిలినపుడు కలిగే అంగస్తంభనాలలో మాత్రం ఈ హార్మోన్ పాత్ర చాలా స్వల్పమేనని అధ్యయనాల ద్వారా వెల్లడైంది.అయితే మనిషిలో కలిగే సెక్సు కోరికలు,సెక్సు సామర్థ్యం ఈ హార్మోన్‌పైనే ఆధారపడి ఉంటాయి.
మరో విచిత్రమైన విషయమేంటంటే ......పురుష జననాంగ సృష్టిని ప్రేరేపించేది ఆడ సెక్సు హార్మోనులు(ఈస్ట్రోజెన్) కావటం! తల్లి గర్భంలో ఉండగా మగ శిశువు జననాంగం ఏర్పడటంలో తల్లిలో తయారయ్యే స్త్రీ సెక్సు హార్మోన్ అయిన ఈస్ట్రోజెన్ ప్రభావాన్ని కలిగి ఉంటుంది.వృషణాలలోని టెస్టోస్టెరోన్ ప్రభావంతో యుక్తవయసులో మగవారిలో పురుషత్వాన్ని ప్రస్ఫుటించే గడ్డాలు,మీసాలు ఏర్పడతాయి. పురుషాంగం వద్ద, చంకల్లోనూ వెంట్రుకలు (ఫ్యూబిక్ హెయిర్) మొలుస్తాయి. వృషణాలు, పురుషాంగంలో పెరుగుదల కనిపిస్తుంది. యుక్తవయసులో మగవారి ఎముకలు,కండరాలలో ఎదుగుదల వేగం పుంజుకోవటానికీ కారణం ఈ సెక్సు హార్మోనే!
కొందరిలో
పురుష లక్షణాలు పుష్కలంగా ఉన్నప్పటికీ గడ్డాలు, మీసాలు పెరగక
బాధపడుతుంటారు. వారిలో సెక్సు హార్మోనుల ఉత్పత్తి జరుగుతు న్నప్పటికీ
గడ్డాలు,మీసాలు ఎందుకు పెరగటం లేదో అర్ధం గావటంలేదు. ఈ సమస్యకు ప్రత్యేకమైన
మందులంటూ ఏవీ లేవు.
సాధారణంగా సెక్సు హార్మోన్‌ల ఉత్పత్తి లోపిస్తే మగవారిలో వీర్యకణాల ఉత్పత్తి జరగదు. అయితే కొందరిలో ఈ హార్మోనుల ఉత్పత్తి సవ్యంగానే ఉన్నప్పటికీ శారీరకమైన సమస్యలు (వృషణాలు అధిక వేడికి గురి కావటం,వీర్యకణాల ఉత్పత్తి జరిగే కణజాలంలో సమస్యలు మొదలైనవి) కారణంగా వీర్యలోపాలు కలగవచ్చు. teluguboothukathal@gmail.com
No comments:
Post a Comment